సినిమా టికెట్ల రేట్లపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం లైవ్ వీడియో
ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Shyam Singha Roy Trailer launch: ఘనంగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్.. లైవ్ వీడియో
Mahesh Babu Surgery: మహేష్ బాబు మోకాలికి శస్త్ర చికిత్స.. (లైవ్ వీడియో)
MLA Roja: ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదం.. లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos