AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: ఏంటీ సార్ ఇలా అయ్యారు..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో అజిత్.. న్యూలుక్ చూశారా. ?

తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్ కుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాగే ఇటీవలే కార్ రేసింగ్ లో విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తన టీంతో కలిసి కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నైకి వచ్చిన అజిత్ న్యూలుక్ ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.

Ajith Kumar: ఏంటీ సార్ ఇలా అయ్యారు..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో అజిత్.. న్యూలుక్ చూశారా. ?
Ajith
Rajitha Chanti
|

Updated on: Jun 13, 2025 | 5:55 PM

Share

దక్షిణాది సినీరంగంలోని స్టార్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.ఈ ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్నారు. అటు కార్ రేసింగ్ లో పాల్గొంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. చివరిసారిగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అజిత్ లుక్ ఆకట్టుకుంది. ఏప్రిల్ 10, 2025న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ఇక త్వరలోనే అజిత్ కొత్త సినిమాలు పట్టాలెక్కనున్నాయి. మరోవైపు కొన్ని రోజులుగా అజిత్ కారు రేసింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు అజిత్ పూర్తిగా కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో జరగనున్న కార్ రేసు కోసం శిక్షణ తర్వాత అజిత్ చెన్నైకి వెళ్లారు. బ్లాక్ సూట్ ధరించిన అజిత్ వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో అజిత్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

జనవరి 2025లో దుబాయ్‌లో జరిగిన GT-24 కార్ రేసులో అజిత్ కుమార్ తన బృందంతో కలిసి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో అజిత్ టీం 3వ స్థానంలో నిలిచింది. ఇటలీలో జరిగిన GT-24 కార్ రేసులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 3వ స్థానంలో నిలిచాడు. అలాగే యూరప్‌లో జరిగిన రేసులో 2వ స్థానాన్ని కూడా గెలుచుకున్నారు. జిత్ బృందం ఫ్రాన్స్‌లో జరగనున్న కార్ రేసులో కూడా పాల్గొంటుంది. తాజాగా అజిత్ న్యూలుక్ ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!