AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్యకు విలన్‏గా యంగ్ హీరోయిన్.. కొరటాల శివ సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్.. ఇక బాక్సాఫీస్ విధ్వంసమే..

ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి హీరో బాలకృష్ణ. అఖండ 2 చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసిన బాలయ్య.. ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా చేయోబుతున్నారు. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Balakrishna: బాలయ్యకు విలన్‏గా యంగ్ హీరోయిన్.. కొరటాల శివ సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్.. ఇక బాక్సాఫీస్ విధ్వంసమే..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Jul 21, 2026 | 7:37 AM

Share

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే హైప్ నెలకొంది. పవర్ ఫుల్ మాస్ కథను బాలయ్య కోసం సిద్దం చేశారట కొరటాల శివ. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ కాకుండా.. హోమ్లీ, పద్దతైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాలో మాత్రం ఈ అమ్మడు పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే.. బాలయ్యకు ధీటుగా లేడీ విలన్ గా ఐశ్వర్యను చూడబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

ఐశ్వర్య రాజేష్.. సౌత్ ఇండస్ట్రీలో సహజమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా తమిళంలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయినా ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూల్లు చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అటు వెండితెరపై, ఇటు ఓటీటీలో తనదైన నటనతో అలరిస్తుంది. ఇటీవలే ఇసకపట్నం సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రియులను అలరించింది. ఇప్పటివరకు కథానాయికగా రాణించిన ఈ అమ్మడు.. విలన్ పాత్రలో బాలయ్యకు ధీటుగా ఎలా నటిస్తుందో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

ఐశ్వర్య రాజేశ్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

Follow Us
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.. బాలయ్య సినిమాలో విలన్ గా యంగ్ హీరోయిన్..
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.. బాలయ్య సినిమాలో విలన్ గా యంగ్ హీరోయిన్..
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.15.68లక్షల జీతం
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.15.68లక్షల జీతం
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
పదో తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!