కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ 

03 October 2026

Rajeev 

తెలుగు సినీ ప్రేక్షకులకు ‘మసూద’ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే ముఖాల్లో బాంధవి శ్రీధర్ ఒకరు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాజియా పాత్రలో కనిపించింది. 

తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సినిమాలో ఆమె కనిపించిన తీరు, పాత్రను పండించిన విధానం అప్పట్లో మంచి చర్చకు దారితీసింది.

గతంతో పోలిస్తే బాంధవి శ్రీధర్ వరుస ప్రాజెక్టులతో మళ్లీ వార్తల్లోకి వస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉంటుంది. 

రీసెంట్ డేస్ లో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోషూట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి ఈ హీరోయిన్ పేరు ట్రెండ్‌లోకి వచ్చింది.

బాంధవి శ్రీధర్ సినీ ప్రయాణం హీరోయిన్‌గా మొదలైనది కాదు. చిన్న వయసులోనే ఆమె పలు తెలుగు సినిమాల్లో బాలనటిగా కనిపించింది.

‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మొగుడు’, ‘రభస’, ‘రామయ్య వస్తావయ్య’, ‘మజ్ను’ వంటి సినిమాల్లో ఆమె చిన్న పాత్రల్లో కనిపించినట్లు పలు సినీ ప్రొఫైల్స్ పేర్కొంటున్నాయి.

సినిమాల కంటే కొంతకాలం సోషల్ మీడియా ద్వారానే బాంధవి శ్రీధర్ ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ఫోటోషూట్లు తరచూ వైరల్ అవుతున్నాయి.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.