Adipurush: పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక టీజర్ ఎలా ఉంటుందో..!! డార్లింగ్  డై హార్డ్ ఫ్యాన్స్ గెట్ రెడీ

టీజర్ రిలీజ్ ఈవెంట్ కోసం అయోధ్యకు బయలుదేరారు ప్రభాస్ ఫ్యాన్స్.  షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా నుంచి ఇంత వరకు ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవటంతో ఫస్ట్ అప్‌డేట్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

Adipurush: పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక టీజర్ ఎలా ఉంటుందో..!! డార్లింగ్  డై హార్డ్ ఫ్యాన్స్ గెట్ రెడీ
Prabhas Adipurush
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2022 | 12:02 PM

దసరా కానుకగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్‌. మోస్ట్ అవెయిటెడ్ ఆదిపురుష్‌ నుంచి అక్టోబర్ 2న ఫస్ట్‌ లుక్ పోస్టర్‌, టీజర్ రిలీజ్ కానున్నాయి. ఇక ఇప్పటికే టీజర్ రిలీజ్ ఈవెంట్ కోసం అయోధ్యకు బయలుదేరారు ప్రభాస్ ఫ్యాన్స్.  షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా నుంచి ఇంత వరకు ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవటంతో ఫస్ట్ అప్‌డేట్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మర్యాద పురుషోత్తముడిగా ప్రభాస్ ఎలా ఉంటారు..? అసలు ఫస్ట్ పోస్టర్లో డార్లింగ్‌ను రాజుగా కిరీటంతో చూపిస్తారా…? లేకపోతే వనవాసంలో ఉన్న లుక్ రివీల్ చేస్తారా..? టీజర్‌లో డైలాగ్ ఉంటుందా..? ఇలా వందల ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టీజర్ విషయంలో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతోంది.

రాముడిగా ప్రభాస్‌ను చూస్తే రెప్ప వేయటం కూడా మర్చిపోతారంటూ ముందు నుంచే ఊరిస్తున్నారు దర్శకుడు ఓం రవుత్‌. అసలు ప్రభాస్ నో అంటే ఆదిపురుష్ ప్రాజెక్ట్ ఉండేది కాదన్నారు. అంతగా డార్లింగ్ రాముడి పాత్రలో ఒదిగిపోయారన్నది ఓం వర్షన్‌. తన కళ్లతో చూసిన రాముడిని ఇప్పుడు ప్రపంచానికి చూపించబోతున్నారు కెప్టెన్. ఇప్పటి వరకు ఫ్యాన్ మేడ్ లుక్స్‌ మాత్రమే వైరల్ అయ్యాయి. ఒక దశలో ఓం కూడా వాటినే షేర్ చేశారు. ఇప్పుడు అసలు లుక్ రివీల్ అయ్యింది. రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు అంటూ టీజర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో ప్రభాస్ ఫుల్ లుక్ పోస్టర్, టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది.

ఇవి కూడా చదవండి

రాముడి గెటప్ లో ప్రభాస్ ఆకాశానికి బాణాన్ని ఎక్కుపెట్టిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ సైడ్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ రిలీజ్ అయిన క్షణం నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పోస్టర్ తోనే నయా రికార్డ్ క్రియేట్ చేయాలని డార్లింగ్  డై హార్డ్ ఫ్యాన్స్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. భారీ అంచనాలు ఉన్న సినిమా, అందులోనూ డార్లింగ్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ.. అది కూడా రఘు రాముడి పాత్ర కావటంతో రికార్డ్స్ గ్లోబల్ రేంజ్‌లో ఉంటాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. మరి ఈసినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి.

ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు

2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!