Adah Sharma : అందానికే ఆధార్ కార్డు ఈ అమ్మడు.. ఇలా చూస్తే అదాకి ఫిదా కావాల్సిందే
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ .
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ(Adah Sharma). తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించినా అదా ఆ తర్వాత ఎక్కువగా టాలీవుడ్ లో కనిపించలేదు. అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి అలరించింది అదా. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి విజయాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార సోషల్ మీడియాలో బిజీబిజీగా ఉంటోంది. నిత్యం తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో పంచుకుంటోంది. అదేవిధంగా వింత వింత విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. .
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని అదా తన వయ్యారాలతో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈఫోటోల్లో అదా శర్మ అందాలతో కుర్రకారుకి హార్ట్ ఎటాక్ ని తెప్పించింది.ఈ ఫోటోల పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రేర్ పీస్ అంటూ అమ్మడి అందాన్ని పొగిడేస్తున్నారు కుర్రకారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..