AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. అచ్చతెలుగు మకరందం.. గుర్తుపట్టండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన స్టార్లను గుర్తుపట్టేందుకు

Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. అచ్చతెలుగు మకరందం.. గుర్తుపట్టండి..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2022 | 10:12 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన స్టార్లను గుర్తుపట్టేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. త్రోబ్యాక్ ట్రెండ్ అంటూ ఈ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో హల్చల్ అవుతున్నాయి. ఇప్పటికే కాజల్, తమన్నా, శ్రియా వంటి స్టార్స్ చిన్న నాటి ఫోటోస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిన్నారి ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోలో చూశారు కదా.. అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఓ స్టార్ హీరోయిన్. అచ్చ తెలుగు మకరందం. సంప్రదాయబద్ధంగా.. పదాహారణాల్ల ఆడపిల్లగా కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. గుర్తుపట్టండి ఎవరో.

ఆ చిన్నారి మరెవరో కాదు.. అలనాటి హీరోయిన్ స్నేహ. తొలివలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్నేహ.. ఆ తర్వాత తరుణ్ సరసన నటించిన ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మధుమాసం, సంక్రాంతి, వెంకీ, ఏమండోయ్ శ్రీవారు, రాధాగోపాళం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. సంప్రదాయబద్దంగా నటిస్తూనే అగ్రకథానాయికగా వెలుగొందింది. తమిళ్ స్టార్ హీరో ప్రసన్నకు వివాహం చేసుకుంది స్నేహ. వీరికి ఇద్దరు పిల్లలు. చాలా కాలం తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది స్నేహ.

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

Also Read: Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‏లో ఎన్టీఆర్ సినిమా..  ఆ విషయం మాత్రం అడగొద్దంటూ డైరెక్టర్ కామెంట్స్.. 

Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..

RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..