AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu: కష్టమొచ్చినప్పుడే మనం బలవంతులమవుతాం.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది సామ్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కాగా విడాకుల తర్వాత సమంత మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే..

Samantha Ruth Prabhu: కష్టమొచ్చినప్పుడే మనం బలవంతులమవుతాం.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samantha
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2024 | 7:20 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో వస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సమంత తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ అగ్రనటిగ రాణించింది. సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది సామ్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కాగా విడాకుల తర్వాత సమంత మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే.. సమంత తెలుగు, తమిళం వంటి పాన్ఇండియన్ భాషా చిత్రాలలో నటించి మెప్పించింది. సమంత, నాగ చైతన్యను ప్రేమించి పెళ్లైన విషయం తెలిసిందే.. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. కాగా సినిమాల్లో నటిస్తూనే మాయోసైటిస్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. అయితే ఇప్పుడు ఏడాది పాటు సినిమాలకు దూరమై థెరపీపై దృష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

సమంత ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది.  రాజ్, డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలలో నటించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిరంతరం సినిమాలకు కమిట్ అయ్యి షూటింగ్‌లో బిజీగా ఉండనుంది సామ్.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈరోజు నేను బలంగా ఉన్నానంటే అందుకు కారణం నేను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులే అని సమంత అన్నారు. కారణం ఎవరైనా బాధలు పడుతున్నామని చెబితే అది వారి మేలు కోసమేనని నేను తరచుగా చెబుతుంటాను. కష్టాలు వచ్చినప్పుడే మనుషులు బలవంతులవుతారు. అట్టడుగు స్థాయికి వెళ్లిన తర్వాతే మన బలాలు ఏమిటో తెలుస్తుంది. కష్టాల్లో పీక్స్ చూసిన తర్వాత ఏ పెద్ద సమస్య వచ్చినా కూడా అది సమస్య కాదు. అట్టడుగు స్థాయికి వెళ్లి బాధపడేవారంతా అదృష్టవంతులని సమంత చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..