Samantha: ఆ ఆలోచనే మానుకోండి.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియా ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్..

Samantha: ఆ ఆలోచనే మానుకోండి.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన సమంత..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 18, 2022 | 2:23 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియా ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది. ఇక విడాకుల ప్రకటన అనంతరం సామ్ షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజులుగా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ వస్తుంది సామ్. అంతేకాకుండా.. జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు ఛాలెంజ్ కూడా విసిరింది. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టా ఫాలోవర్లతో కాసేపు ముచ్చటించింది సామ్. ఈ క్రమంలో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చింది. అయితే ఇందులో ఓ నెటిజన్ సమంతను టాటూ గురించి ప్రశ్నించాడు.. దీంతో అతనికి ఊహించని ఆన్సర్ ఇచ్చింది సామ్.

తాజాగా జరిపిన చిట్ చాట్‏లో తన వ్యక్తిగత విషయాలు, సినిమా అప్డేట్స్ గురించి ముచ్చటించింది సామ్. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ సమంతను టాటూ గురించి అడిగిశాడు. మీరు ఎప్పటికైనా వేయించుకోవాలనుకుంటున్న టాటూ ఏంటీ అని అడిగేశాడు. దీంతో కాస్త సమయం ఆలోచించిన సమంత .. టాటూ వేయించుకోవాలనే ఆలోచన కూడా మానుకోండి..జీవితంలో ఎప్పుడూ టాటూ వేయించుకోకుడదంటూ చెప్పుకొచ్చింది. దీంతో సమంత ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సామ్ మూడు టాటూలు వేయించుకుంది. తన మొదటి సినిమా ఏమాయ చేసావే సూపర్ హిట్ తర్వాత.. ఆ చిత్రాన్ని ఏఎంసీ అంటూ వీపుపై టాటూ వేయించుకుంది.ఆ తర్వాత తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య పేరును నడుం భాగంలో వేసుకోగా.. మరొకటి చేతిపై ఉంది. ప్రస్తుతం సమంత.. యశోధ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే.. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Shivani Rajasekhar: దేవకన్యలా మైమరిపిస్తున్న అందాల సుందరి ‘శివాని’ లేటెస్ట్ ఫొటోస్.

KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్

Bharti Singh: పురిటి బిడ్డను చూసుకోకుండా అప్పుడే షూటింగ్‌కు వెళతావా? .. కామెడీ క్వీన్‌పై మండిపడుతున్న నెటిజన్లు..

Ghani Movie: విడుదలైన రెండు వారాలకే డిజిటల్‌ స్ర్కీన్‌పై గని.. ఆరోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!