AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రహస్యమేమి లేదు..! పద్దతైన వివాహామే..

రిచా గంగోపాధ్యాయ..ఈ బబ్లీ హీరోయిన్ హాట్, హాట్ అందాలతో ‘మిరపకాయ’, ‘మిర్చి’ వంటి సినిమాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. చాన్నాళ్ల క్రితమే సినిమాలకు టాటా చెప్పిన ఈ బ్యూటీ..తను పుట్టిన ఫారిన్ వెళ్లి తన హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేస్తోంది. అయితే  ఇటీవల ఈమె పెళ్లి న్యూస్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని..సోషల్ మీడియా కోడై కూసింది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సర్కులేట్ అయ్యాయి. అయితే రహస్య […]

రహస్యమేమి లేదు..! పద్దతైన వివాహామే..
Ram Naramaneni
|

Updated on: Dec 20, 2019 | 9:52 PM

Share

రిచా గంగోపాధ్యాయ..ఈ బబ్లీ హీరోయిన్ హాట్, హాట్ అందాలతో ‘మిరపకాయ’, ‘మిర్చి’ వంటి సినిమాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. చాన్నాళ్ల క్రితమే సినిమాలకు టాటా చెప్పిన ఈ బ్యూటీ..తను పుట్టిన ఫారిన్ వెళ్లి తన హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేస్తోంది. అయితే  ఇటీవల ఈమె పెళ్లి న్యూస్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని..సోషల్ మీడియా కోడై కూసింది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సర్కులేట్ అయ్యాయి.

అయితే రహస్య వివాహ వార్తలను రిచా గంగోపాధ్యాయ ఖండించింది. అసలు తన పెళ్లి ఎప్పుడో మూడు నెలల క్రితం జరగిందని..తనపై ఈ రకమైన వార్తల్లో ఎందుకు రాస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఆమె పెరిగిన మిచిగాన్‌ ప్రాంతంలో ఇండియా, అమెరికా సంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ జరిగినట్టు పేర్కొంది. ఇక ఈ వార్త విని శుభాకాంక్షలు తెలపిన ప్రతి ఒక్కరికి రిచా థ్యాంక్స్ చెప్పింది. కాగా రిచా, ఆమె భర్త ఎంబీఏ క్లాస్ మేట్స్ అట. సెకండ్ ఇయర్ వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలోదని, ఒక్కోసారి జీవిత భాగస్యామి పక్కనే ఉన్నా గుర్తించలేమని ఈ చిన్నది చెప్పుకొచ్చింది.  గొప్ప వివాహాం,  స్వచ్ఛమైన ప్రేమకథ తన లైఫ్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన రిచా..అందరికి క్రిస్మస్ విషెస్ తెలిపింది.

Follow Us
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..