AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: రేణూ దేశాయ్‌కు ఏమైంది?ఆ వ్యాక్సిన్ తీసుకున్న నటి.. వీడియో వైరల్

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది రేణూ దేశాయ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి అన్ని విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Renu Desai: రేణూ దేశాయ్‌కు ఏమైంది?ఆ వ్యాక్సిన్ తీసుకున్న నటి.. వీడియో వైరల్
Renu Desai
Basha Shek
|

Updated on: Oct 18, 2025 | 6:40 AM

Share

ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరో సినిమాలో నటించలేదీ అందాల తార. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తోంది. ఇందుకోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంటుది. అలా తాజాగా ఆమె ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. తాజాగా రేబీస్ టీకా తీసుకున్న రేణూ దేశాయ్ ఆ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫొటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయనన్న రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

‘నేను రేబిస్‌ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఏదైనా టీకా తీసుకున్నప్పుడు నేను ఫొటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది. జంతువుల‌ను పెంచుకునే వ్యక్తులు, పశువైద్యులు తప్పనిసరిగా టీకా రికార్డులు మెయింటైన్ చేసుకోవాలి. నిర్ణీత సమయానికి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలి’ అని రేణు దేశాయ్ సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటోన్న నటి రేణూ దేశాయ్.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరోవైపు రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చుననే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో అకీరాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రేణూ దేశాయ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!