Rashmika Mandanna: అలాంటి వాటిని పట్టించుకునేంత తీరిక లేదు.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాను ట్రోలింగ్‌ని పట్టించుకోనని అంటున్నారు నటి రష్మిక మందన్న. 'యానిమల్' సినిమాలో కర్వాచౌత్ సన్నివేశంలో ఆమె చెప్పిన డైలాగులు బాగాలేవంటూ విమర్శలు వచ్చాయి. వాటి గురించి స్పందించారు రష్మిక. తొమ్మిది నిమిషాల సన్నివేశంలో 10 సెకన్ల డైలాగ్ గురించి ట్రోల్ చేస్తే, పట్టించుకునేంత తీరిక లేదని అన్నారు.
తాను ట్రోలింగ్‌ని పట్టించుకోనని అంటున్నారు నటి రష్మిక మందన్న. ‘యానిమల్’ సినిమాలో కర్వాచౌత్ సన్నివేశంలో ఆమె చెప్పిన డైలాగులు బాగాలేవంటూ విమర్శలు వచ్చాయి. వాటి గురించి స్పందించారు రష్మిక. తొమ్మిది నిమిషాల సన్నివేశంలో 10 సెకన్ల డైలాగ్ గురించి ట్రోల్ చేస్తే, పట్టించుకునేంత తీరిక లేదని అన్నారు. అందరికీ అన్నీ నచ్చాలని లేదని చెప్పారు నేషనల్ క్రష్.
Published on: Apr 09, 2024 04:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos