AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: “నాకు చిన్న ప్రమాదం జరిగింది”.. అభిమానులకు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ రాణిస్తోంది రష్మిక.. స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటడ్ సినిమాలతో ఆకట్టుకుంటోంది రష్మిక. ఇదిలా యూత్ తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Rashmika Mandanna: నాకు చిన్న ప్రమాదం జరిగింది.. అభిమానులకు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న
Rashmika
Rajeev Rayala
|

Updated on: Sep 10, 2024 | 9:26 AM

Share

స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ రాణిస్తోంది రష్మిక.. స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటడ్ సినిమాలతో ఆకట్టుకుంటోంది రష్మిక. ఇదిలా యూత్ తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ చూసి అభిమాను షాక్ అవుతున్నారు. రష్మిక మందన తన ప్రమాదం జరిగిందని తెలిపింది. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తనకు ఏమైంది.? ఎప్పుడు జరిగింది .? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

గత నెలలో నాకు చిన్న ప్రమాదం జరిగింది. డాక్టర్ సలహా మేరకు ఇంట్లోనే ఉండి కోలుకున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను’ అని రష్మిక మందన్న తన అభిమానులతో పంచుకున్నారు. నెలరోజులుగా నేను యాక్టివ్గా లేను. ఓ చిన్న ప్రమాదం జరగడమే అందుకు కారణం. వైద్యుల సూచన మేరకు ఇంటివద్దే ఉంటున్నా. త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు హాజరవుతా.. జీవితం చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు. హ్యాపీగా జీవించండి’ అని పోస్ట్ పెట్టిన రష్మిక మందన్నా.

ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

ప్రమాదం జరిగినప్పటికీ, రష్మిక కోలుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే రష్మిక మందన్న చాలా సినిమాల్లో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న’పుష్ప 2′ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ దానితోపాటు ‘చావా’ సినిమాల్లో నటిస్తుంది. అలాగే తమిళ్ లోనూ కొన్ని సినిమాలను లైనప్ చేసింది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!