AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

ఇటీవల గత కొద్ది రోజులుగా స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో స్టార్స్ తమకు సంబంధించిన రేర్ ఫోటోలు,

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2021 | 8:47 PM

Share

ఇటీవల గత కొద్ది రోజులుగా స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో స్టార్స్ తమకు సంబంధించిన రేర్ ఫోటోలు, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇటీవల కొందరు సెలబ్రెటీలు మాస్క్‏తో ఫేస్ కనిపించకుండా దిగిన ఫోటోలను నెట్టింట్లో షేర్ తమ అభిమానులకు పజిల్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్‏కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటో చూశారు కదా.. రెడ్ డ్రెస్‏లో ఏంజెల్‏లా ఫోటోకు ఫోజిచ్చిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

మీ కోసం చిన్న క్లూ. ఇప్పటికీ ఈ అమ్మడు కుర్రాళ్ల కళల రాకుమారి. అంటే అర్థమైందా..ఈ హీరోయిన్ ఇప్పటీ తార కాదని. పైన ఫోటోలో ఉన్న ఈ దేవకన్య చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో స్క్రీన్ చేసుకోవడమే కాకుండా.. ఇప్పటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఎవరో గుర్తుపట్టండి.

Ramya Krishna

Ramya Krishna

గుర్తుపట్టారా ? రెడ్ డ్రెస్‏లో వయ్యరంగా ఫోటోకు ఫోజిచ్చిన ఈ అమ్మడు మరెవరో కాదండోయ్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. సౌందర్య, మీనా, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్‏కు తన అందం, అభినయంతో పోటీనిస్తూ చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. ప్రస్తుతం రమ్యకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తమిళ్‏లో డ్యాన్స్ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహిరిస్తోంది.

ట్వీట్..

Also Read: Samantha: ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన సామ్..

Mahesh Babu: పార్టీలో కూతురితో మహేష్ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు… టాలీవుడ్ సెలబ్రెటీలకు ఈడీ సమన్లు.. విచారణకు రావాలని ఆదేశాలు..