5

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసిన డిఫరెంట్‏గానే ఉంటుంది. ఆయన రూటే సపరేటు. ఇటీవల గత కొద్ది రోజులుగా వర్మ పేరు నెట్టింట్లో మారుమోగుతుంది. మనసులో

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..
Ram Gopal Varma
Follow us

|

Updated on: Aug 25, 2021 | 6:57 PM

రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసిన డిఫరెంట్‏గానే ఉంటుంది. ఆయన రూటే సపరేటు. ఇటీవల గత కొద్ది రోజులుగా వర్మ పేరు నెట్టింట్లో మారుమోగుతుంది. మనసులో అనుకుంటున్న మాటలను బయటకు చెప్పెస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు వర్మ. ఇక తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లేడీ యాంకర్స్ పై తనదైన స్టైల్లో కామెంట్స్ చేయడంతో అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే అమ్మాయిలు, లవ్, మ్యారెజ్ వంటి విషయాలపై ఆర్జీవి స్పందించే విధానానికి నెటిజన్స్ షాకవుతుంటారు. ఇటీవల ఆర్జీవికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‏చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవి తన ఫస్ట్ లవర్‏ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. కాలేజీ రోజుల్లోనే తను ఓ అమ్మాయిని ప్రేమించినట్లుగా చెప్పుకొచ్చాడు ఆర్జీవి. దీంతో వర్మ తొలిప్రేమ గురించి తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.

తను కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించానని.. తనే ఫస్ట్ లవ్ అంటూ ఆమెకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు ఆర్జీవి. ఆమె పేరు పోలవరపు సత్య అని.. ఆమె మెడిసిన్ చేసినట్లుగా చెప్పాడు. తను విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివే రోజుల్లో సత్య సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసిందని చెప్పుకొచ్చాడు. అవి రెండు క్యాంపస్‏లు ఒకేచోట ఉండడంతో రోజు సత్యను చూసేవాడినని.. అలా తనతో ప్రేమలో పడినట్లుగా చెప్పాడు. కానీ ఆమె డబ్బున్న మరో వ్యక్తి ప్రేమలో ఉన్న కారణంగా తనను పట్టించుకునేది కాదే భావనలో ఉండేవాడినని తెలిపాడు. అలా రంగీలా స్టోరీ రాసినట్లుగా తెలిపాడు. తనకు బంధాలు, బంధుత్వాలకు ప్రాధాన్యం ఇవ్వనని చెప్పే రామ్ గోపాల్ వర్మ ఇలా సడెన్‏గా ఫస్ట్ లవ్ అంటూ ఆమె ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు… టాలీవుడ్ సెలబ్రెటీలకు ఈడీ సమన్లు.. విచారణకు రావాలని ఆదేశాలు..

అడుగడునా అడ్డంకులే.. అన్నింటికి మించి సోదరున్ని కోల్పోయాం.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకర్స్..

భోళా శంకర్ తర్వాత స్టైల్ మార్చిన చిరు.. ఆ చిత్రంలో ఆల కనిపించనున్
భోళా శంకర్ తర్వాత స్టైల్ మార్చిన చిరు.. ఆ చిత్రంలో ఆల కనిపించనున్
విశాఖలో కార్యాలయాల కోసం గుర్తించిన భవనాలు ఏవంటే..?
విశాఖలో కార్యాలయాల కోసం గుర్తించిన భవనాలు ఏవంటే..?
బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?
బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?
మెట్రో రైల్లో ఫన్నీ సీన్..రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి షాక్.!
మెట్రో రైల్లో ఫన్నీ సీన్..రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి షాక్.!
భయపెడుతున్న చంద్రముఖి 2 ట్రైలర్.. పొంగల్ రేసులో శివకార్తికేయన్..
భయపెడుతున్న చంద్రముఖి 2 ట్రైలర్.. పొంగల్ రేసులో శివకార్తికేయన్..
చై తో మరోసారి జాయిన్ అయ్యిన సాయి పల్లవి.. సెట్స్ లో సందడి.
చై తో మరోసారి జాయిన్ అయ్యిన సాయి పల్లవి.. సెట్స్ లో సందడి.
సిల్క్ చీరపై నూనె మరకలను ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు..
సిల్క్ చీరపై నూనె మరకలను ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు..
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు: సీఎం పినరయ్ విజయన్
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు: సీఎం పినరయ్ విజయన్
అభ్యర్థుల ప్రకటన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం
అభ్యర్థుల ప్రకటన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం
భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?
భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?