AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: రాశీ ఖన్నా క్రేజీ పోస్ట్.. ఇది మీ మనసును తాకుతుందంటూ కామెంట్.. విషయమేంటంటే..

ఈ క్రమంలోనే తిరుచిత్రంబలం విజయం పై స్పందించింది హీరోయిన్ రాశీఖన్నా. అభిమానులకు ధన్యావాదలు చెబుతూ స్పెషల్ నోట్ షేర్ చేసింది.

Rashi Khanna: రాశీ ఖన్నా క్రేజీ పోస్ట్.. ఇది మీ మనసును తాకుతుందంటూ కామెంట్.. విషయమేంటంటే..
Rashi Khanna
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2022 | 5:08 PM

Share

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తుంది రాశీఖన్నా (Rashi Khanna). ఇటీవలే థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది.. తాజాగా తిరుచిత్రంబలం మూవీతో మరోసారి ఆడియన్స్‏ను అలరిస్తోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్.. రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదల హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తిరుచిత్రంబలం విజయం పై స్పందించింది హీరోయిన్ రాశీఖన్నా. అభిమానులకు ధన్యావాదలు చెబుతూ స్పెషల్ నోట్ షేర్ చేసింది.

తిరుచిత్రంబలం సినిమాను చూశారా ?.. చిత్రం చూసి ప్రేమను కురిపించిన వారికి ధన్యవాదాలు. ఇప్పటివరకు చూడవారు చూడండి. ఇది కచ్చితంగా మీ మనసును హత్తుకునే సినిమా. నేను హామీ ఇస్తున్నాను అంటూ చెప్పుకొస్తూ ఈ మూవీ నుంచి అందమైన పిక్ షేర్ చేసింది. ఒక సినిమా వెయ్యి భావోద్వేగాలను చెప్పగలిగినప్పుడు ఇంకా మాటలు అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో రాశీ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా వీరిద్దరి జోడిగా.. అందంగా ఉందని.. స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటు దక్షిణాదిలో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న రాశీ ఖన్నా… మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టబోతుంది. స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే