Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

ప్రస్తుతం థియేటర్ల వద్ద భీమ్లా నాయక్ (Bheemla Nayak) హవా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..
Poonam Kaur
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2022 | 5:46 PM

ప్రస్తుతం థియేటర్ల వద్ద భీమ్లా నాయక్ (Bheemla Nayak) హవా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు విడుదలైన భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్… రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ సూపర్ హిట్ అంటూ పబ్లిక్ రివ్యూ వచ్చేసింది.

ఇప్పటికే ఈ సినిమాపై బండ్ల గణేశ్, లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన వాట్సాప్ చాట్‏కు సంబంధించిన స్క్రీన్ షాట్‏ను ట్విట్టర్‏లో షేర్ చేసుకుంది. అందులో ఓ వ్యక్తి స్టేటస్‏కు వాట్ అంటూ రిప్లై ఇచ్చింది పూనమ్.. దానికి అవతలి వ్యక్తి స్పందిస్తూ… సినిమాకు వచ్చిన అక్క.. బావ సినిమా.. 8am… అంటూ ఫైర్ ఎమోజీస్ ఇచ్చాడు. ఇందుకు పూనమ్ సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీస్ షేర్ చేస్తూ.. నిజాయితీగా రివ్యూ చెప్పమని అడిగారు. సరే అక్క అంటూ అవతలి నుంచి రిప్లై వచ్చింది. .. ఆ తర్వాత కాసేపటికి అవతలి వ్యక్తి నుంచి అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ చాట్‏ను స్క్రీన్ షాట్ చేసింది. పూనమ్ షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారింది. ఇందులో ఎవరు ఎవరితో చాట్ చేస్తున్నారు..అక్కా.. తమ్ముడు ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bheemla Nayak Review: స‌మ్మర్ సినిమాల‌కు శుభారంభం.. భీమ్లా నాయ‌క్‌.. పర్‌ఫెక్ట్‌ మూవీ రివ్యూ..

Ram gopal Varma: ‘భీమ్లా నాయక్‌ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా

కట్టెల కోసం వెళ్లిన యువతి..ఎంతకీ రాకపోవడంతో అడవిలోకి వెళ్లి చూడగా

కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా .!

జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్‌ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఇదే

ఒకప్పుడు బైక్ మెకానిక్.. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.150 కోట్ల రెమ్య

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే..

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

బాదం ఆకులు లేవని ఆగిపోయిన షూటింగ్..
బాదం ఆకులు లేవని ఆగిపోయిన షూటింగ్..
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్..40 ఏళ్లైనా.

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..

కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న