Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా

Tollywood: ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినప్పటి నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కి మధ్య గ్యాప్ తగ్గిపోయింది. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో  పంచుకుంటున్నారు స్టార్స్. 

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా
Hero Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 25, 2022 | 12:58 PM

Trending Photo: ప్రజంట్  సోషల్ మీడియా(Social Media) వినియోగం ఏ రేంజ్‌లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  చేతిలో ఫోన్, అందులో డేటా ఉంటే.. ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే. ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినప్పటి నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కి మధ్య గ్యాప్ తగ్గిపోయింది. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో  పంచుకుంటున్నారు స్టార్స్.  అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌ల ద్వారా వారితో ముచ్చటిస్తున్నారు కూడా. ఇక ఈ మధ్యకాలంలో ‘త్రోబ్యాక్’ ఫోటోస్ ట్రెండ్ ఎక్కువైంది. సెలబ్రిటీలు ఎప్పుడో షేర్ చేసిన ఫోటోలు.. లేదా వారి చిన్నప్పుడు మూవీస్‌లో యాక్ట్ చేసినప్పటి ఫోటోలను నిత్యం ట్రెండ్ చేస్తున్నారు ఫాలోవర్స్. ఈ కోవలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరో చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోలోని కుర్రోడిని ఎక్కడో చూసినట్లు ఉంది కానీ గుర్తుకురావడం లేదా.. మీకు ఇక్కడ ఇంకో క్లూ ఇస్తాం. ఇతడు టాలీవుడ్‌లోని విలక్షణ నటుడిగా పేరు తెచ్చికున్న వ్యక్తి కుమారుడు. ఇంకా గుర్తు పట్టలేదా.. ఇక మేమే చెప్పేస్తాం లెండి. ఈ ఫోటోలో ఉంది.. మంచు మనోజ్ కుమార్(Manchu Manoj Kumar). అవును మన మనోజ్ భయ్యానే.

1983 మే 20న మంచు మోహన్ బాబు, నిర్మల దేవి దంపతులకు జన్మించాడు మంచు మనోజ్. హీరో కాకముందే బాల నటుడిగా తన తండ్రి మోహన్ బాబు నటించిన పలు చిత్రాల్లో కనిపించాడు. తొలుత మోహన్ బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మ’ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యాడు.  ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలోనూ బాలనటుడిగా అలరించాడు.  ‘దొంగ దొంగది’ మనోజ్‌కు హీరోగా తొలి చిత్రం. విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. తన సినిమాలకు తానే ఫైట్స్ కంపోజ్ చేసుకుంటూ.. అభిరుచిని చాటుకుంటున్నాడు. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలున్నాయి.

Also Read: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్’

అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..