AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: బుట్టబొమ్మ, బుట్టబొమ్మా… ఇంత అందాన్ని తట్టుకునేదెలాగమ్మా.. షేక్‌ చేస్తోన్న పూజా లేటెస్ట్‌ ఫొటోలు.

Pooja Hegde: 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలిసినిమాతోనే తనదైన క్యూట్‌ నటన, అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది కుర్రాళ్ల కలల రాకుమారిగా...

Pooja Hegde: బుట్టబొమ్మ, బుట్టబొమ్మా... ఇంత అందాన్ని తట్టుకునేదెలాగమ్మా.. షేక్‌ చేస్తోన్న పూజా లేటెస్ట్‌ ఫొటోలు.
Pooja Hegde
Narender Vaitla
|

Updated on: Aug 10, 2021 | 10:08 AM

Share

Pooja Hegde: ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలిసినిమాతోనే తనదైన క్యూట్‌ నటన, అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. ఓ వైపు గ్లామర్‌ పాత్రలకు సై అంటూనే మరోవైపు ట్రెడెషనల్‌ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకర్షించిందీ బ్యూటీ. తెలుగులో వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరింది. తెలుగులో దాదాపు అందరు టాప్‌ యంగ్‌ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ఏక కాలంలో నటిస్తూ ఫుల్‌ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏకంగా ఆరు చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో తెలుగులో వస్తోన్న రాధేశ్యామ్‌, ఆచార్య తమిళంలో బీస్ట్‌ వంటి ప్రతిష్టాత్మక సినిమాలు ఉన్నాయి. ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ చిన్నది సోసల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే పూజా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. గ్లామర్‌తో పాటు అందాన్ని ఒళకపోస్తూ దిగిన ఫొటోలను చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరి పూజా లేటెస్ట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Neeraj Chopra Biopic: నీరజ్ చోప్రా బయోపిక్‌.. హీరోగా ఎవరంటే.. వైరలవుతోన్న బాలీవుడ్ నటుడి ట్వీట్

Allu Arha: తొలి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన అల్లు అర్హ.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడ్కోలు పార్టీ ఫొటోలు..

Nivetha Pethuraj: ఆ తృప్తి ఉంటే చాలు.. అంతకు మించి నాకు వేరే అంచనాలేవి ఉండవు. అందాల భామ ఆసక్తిర వ్యాఖ్యలు.