Neha Shetty: చూపుతిప్పుకోనివ్వని వయ్యారం.. నేహా శెట్టి మరోసారి అదరగొట్టిందిగా.!
నేహా శెట్టి.. ఒకే ఒక్క సినిమా ఈ చిన్నదాన్ని ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మార్చేసింది. ఆ సినిమానే డీజే టిల్లు. ఈ సినిమాలో రాధికా గా నటించి మెప్పించింది నేహా. డీజే టిల్లు సినిమాలో నటనతో పాటు తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. డీజే టిల్లు సినిమా తర్వాత నేహాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ అమ్మడికి చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి.