Namitha: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. జీవితంలో మరో కొత్త అద్యాయమంటూ పోస్ట్..

సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నమిత.. ఆ తర్వాత వెంకటేశ్ సరసన జెమిని మూవీలో నటించింది.

Namitha: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. జీవితంలో మరో కొత్త అద్యాయమంటూ పోస్ట్..
Namitha
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2022 | 1:53 PM

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు హీరోయిన్ నమిత (Namitha).. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నమిత.. ఆ తర్వాత వెంకటేశ్ సరసన జెమిని మూవీలో నటించింది. ఈమూవీ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో నమితకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఒక రాజు ఒక రాణి.. ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, నాయకుడు, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు బొద్దుగా మారడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్ కు మకాం మార్చేసింది. తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయింది. 2017లో తన ప్రియుడు.. కోలీవుడ్ నటుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది.

వివాహం తర్వాత సోషల్ మీడియాలోనూ ఎక్కువగా యాక్టివ్‏గా లేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా తాను తల్లి కాబోతున్నానంటూ ఏకంగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మాతృత్వం మర్చిపోలేని అనుభూతి. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది.. అలాగే నాలో మార్పు కూడా మొదలైంది. ఈ రోజు కోసం ఎన్నో రోజులు వెయిట్ చేశాను. కొత్త మలుపులు, కొత్త జీవితం. చిన్నారి కిక్స్ సరికొత్త ఫీలింగ్స్ కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి అనుభూతి పొందలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇటీవల టాలీవుడ్ హీరోయిన్స్ ప్రణీత, సంజన గల్రాని కూడా తాము ప్రెగ్నెంట్స్ కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లిడించిన సంగతి తెలిసిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?