AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మెహరీన్.. ఫస్ట్ టైమ్ లేడీ ఓరియంటెడ్‌ హారర్‌ థ్రిల్లర్ మూవీలో గ్లామర్ బ్యూటీ..

కృష్ణగాడి వీరప్రేమగాథ, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2 లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించారు మెహరీన్‌ పిర్జాదా. అదే సమయంలో పెళ్లి కబురు కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. వరుస అవకాశాలు వచ్చినా మెహరీన్‌ కెరీర్‌లో హిట్స్ మాత్రం పెద్దగా రాలేదు. అదే సమయంలో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ కావటంతో అమ్మడు కాస్త స్లో అయ్యారు.

Mehreen Pirzada: అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మెహరీన్.. ఫస్ట్ టైమ్ లేడీ ఓరియంటెడ్‌ హారర్‌ థ్రిల్లర్ మూవీలో గ్లామర్ బ్యూటీ..
Mehreen
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 09, 2023 | 8:20 AM

Share

కెరీర్ స్టార్టింగ్‌లో మంచి స్పీడు మీద కనిపించిన మెహరీన్‌ సడన్‌గా స్లో అయ్యారు. వెండితెర మీద వరుస ఫెయిల్యూర్స్ రావటం, అదే సమయంలో పర్సనల్‌ లైఫ్‌లోనూ డిస్ట్రబెన్సెస్ రావటంతో సినిమాకే కాదు సోషల్ మీడియాకు కూడా కాస్త డిస్టన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. లాంగ్ బ్రేక్ తరువాత ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. కృష్ణగాడి వీరప్రేమగాథ, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2 లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించారు మెహరీన్‌ పిర్జాదా. అదే సమయంలో పెళ్లి కబురు కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. వరుస అవకాశాలు వచ్చినా మెహరీన్‌ కెరీర్‌లో హిట్స్ మాత్రం పెద్దగా రాలేదు. అదే సమయంలో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ కావటంతో అమ్మడు కాస్త స్లో అయ్యారు. ఈ లోగా నెక్ట్స్ జెనరేషన్ బ్యూటీస్ స్పీడు పెంచటంతో మెహరీన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.

ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఎఫ్ 3తో తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెడుతుందని భావించారు. కానీ ఆ సినిమా కూడా ఫెయిల్ అవ్వటంతో మెహరీన్‌ కెరీర్‌ కష్టాల్లో పడటంతో పాటు లాంగ్ బ్రేక్‌ కూడా వచ్చింది. ప్రజెంట్ ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు రిలీజ్ డేట్‌ కోసం వెయిట్ చేస్తుండగా తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమా అమ్మడి కిట్టీలో చేరింది. ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియంటెడ్‌ హారర్‌ థ్రిల్లర్ మూవీలో నటించబోతున్నారు మెహరీన్‌. మరి ఈ సినిమా అయిన మెహరీన్‌కు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు