Meera Jasmine: మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం.. అనారోగ్య సమస్యలతో హీరోయిన్ తండ్రి మృతి..

జోసెఫ్ ఫిలిప్‌కి మీరా చిన్న కుమార్తె. మిగతా నలుగురు జీబీ సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్, జార్జ్, జాయ్. మీరా జాస్మిన 2001లో లోహితదాస్ దర్శకత్వం వహించిన సూత్రధారన్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భా,ళలో అనేక సినిమాల్లో నటించింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్, తమిళంలో విశాల్ జోడిగా పందెం కోడి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.

Meera Jasmine: మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం.. అనారోగ్య సమస్యలతో హీరోయిన్ తండ్రి మృతి..
Meera Jasmine
Follow us

|

Updated on: Apr 04, 2024 | 3:24 PM

టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎర్నాకులంలోని ఆయన నివాసంలో జోసెఫ్ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. మీరా జాస్మిన్ తల్లిపేరు ఎలియమ్మ జోసెఫ్. వీరికి నలుగురు పిల్లలు. జోసెఫ్ ఫిలిప్‌కి మీరా చిన్న కుమార్తె. మిగతా నలుగురు జీబీ సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్, జార్జ్, జాయ్. మీరా జాస్మిన 2001లో లోహితదాస్ దర్శకత్వం వహించిన సూత్రధారన్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భా,ళలో అనేక సినిమాల్లో నటించింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్, తమిళంలో విశాల్ జోడిగా పందెం కోడి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.

సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను 2014లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మీరా.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. మొదటి నుంచి మీరా తన వ్యక్తిగత విషయాలను… తన కుటుంబం గురించి ఎక్కడా బయటపెట్టలేదు. అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సైతం ఎక్కడా షేర్ చేయలేదు.. మీరా పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం గురించి ఎవరికీ తెలియదు.

పెళ్లైన ఆరేళ్ల తర్వాత మలకల్కు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన విమానం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. సినిమాల్లో నటించడం.. ఆ తర్వాత మూవీ ప్రమోషన్లలో యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి బయటపెట్టదు. మీరా ప్రస్తుతం ది టెస్ట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'శత'క్కొట్టిన జైస్వాల్..ముంబై ఖాతాలో మరో ఓటమి.. ప్లేఆఫ్ సంక్లిషం?

ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తం నుంచి స్టార్ ప్లేయర్ ఔట్

మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..

తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?

చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!
భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన

ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!

అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు

గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!

మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి