Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: స్పీడ్ పెంచిన ఉప్పెన బ్యూటీ.. మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి ?..

కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ అందుకున్న

Krithi Shetty: స్పీడ్ పెంచిన ఉప్పెన బ్యూటీ.. మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి ?..
Krithi Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2021 | 8:43 AM

కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైన కృతి శెట్టి..ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. అందం, అభినయంతో కుర్రాళ్ల కళల రాకూమారిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తోన్న బంగార్రాజు చిత్రంలో నాగలక్ష్మి పాత్రలో నటిస్తోంది. అలాగే.. నానీ , సాయి పల్లవి జంటగా నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ చిత్రంలోనూ లీడ్ రోల్ పోషిస్తుంది కృతి శెట్టి. అలాగే రామ్ పోతినేని.. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కృతి నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కృతి శెట్టి క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా టాక్. మెగా డాటర్ సుష్మిత నిర్మించబోయే సినిమాలో బేబమ్మ హీరోయిన్‏గా ఎంపికైనట్లుగా సమాచారం. మెగా డాటర్ సుష్మిత సొంతంగా ప్రొడక్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తన బ్యానర్ పై ఇప్పటికే నిర్మించిన వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు సుష్మిత. ఇందుకు ముందుగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించాలనుకుందట. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని హీరోయిన్‏గా తీసుకుంటున్నారట. ఇదే విషయాన్ని బేబమ్మతో చర్చించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి సుష్మిత నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.

Also Read: బుల్లితెరపై స్టార్ కామెడియన్స్ సందడి.. ఆలీతో కలిసి హూషారుగా స్టెప్పులేసిన బ్రహ్మానందం..

Kashish Khan: ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం.. హీరోయిన్ కశిష్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హోస్ట్‌ మారనున్నారా..? రంగంలోకి దిగనున్న శృతీ హాసన్‌.. కారణం ఏంటో తెలుసా.?

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ ఎఫెక్ట్.. రెచ్చిపోయిన శ్రీరామ్ చంద్ర.. కౌంటర్ ఇచ్చిన సన్నీ..

ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్