AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మెస్సీ జెర్సీలో మెరిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? సౌతిండియాలో సూపర్‌ క్రేజ్‌ సొంతం

ఇందులో అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి మురిసిపోతోన్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. తనదైన అందం, అభినయంతో సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: మెస్సీ జెర్సీలో మెరిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? సౌతిండియాలో సూపర్‌ క్రేజ్‌ సొంతం
Tollywood
Basha Shek
|

Updated on: Nov 24, 2022 | 9:03 AM

Share

ప్రస్తుతం ప్రపంచమంతా ఫుట్‌బాల్‌ ఫీవర్‌లో మునిగితేలుతోంది. ఖతార్‌ వేదికగా సాకర్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మన ప్రాతినిథ్యం లేకున్నా ఇండియాలోనూ ఫిఫా వరల్డ్‌కప్‌కు సూపర్‌ క్రేజ్‌ వచ్చింది. ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ అభిమానాన్ని విభిన్నరీతిలో చాటకుంటున్నారు. ఇక ఈ ఆటను అభిమానించే వారిలో సినిమా తారలు ఉన్నారు. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి మురిసిపోతోన్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. తనదైన అందం, అభినయంతో సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫీమెల్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. అదే సమయంలో గ్లామర్‌ రోల్స్‌తోనూ మెప్పించింది.  తన అద్భుతమైన నటనకు గుర్తింపుగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ సొగసరిని గుర్తుపట్టారా?

ఈమె మరెవరో కాదు మన మహానటి కీర్తి సురేశ్‌. ఇది ఫాత ఫొటో అయినా ఫిఫా వరల్డ్‌కప్‌ నేపథ్యంలో బాగా ట్రెండింగ్‌ అవుతోంది. కీర్తి ఫ్యాన్స్‌ ఈ ఫొటోను నెట్టింట్లో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. కాగా మెస్సీ అన్నా అర్జెంటీనా జట్టు అన్నా కీర్తికి ఎంతో అభిమానం. గతంలోనూ మెస్సీని అభిమానిస్తూ పలు సందర్భాల్లో సోషల్‌ మీడియా వేదికగా పలు పోస్టులు షేర్‌ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలే వైరలవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిగా మహేశ్‌ బాబు సర్కారి వారి పాట సినిమాలో కనిపించింది కీర్తి. ప్రస్తుతం ఆమె చేతిలో నాని దసరా సినిమా ఉంది. అలాగే భోళాశంకర్‌ సినిమాలో మెగాస్టార్‌ చెల్లెలిగా కనిపించనుంది. వీటితో పాటు మామన్నన్‌, సైరన్‌ వంటి క్రేజీ ప్రాజెక్టులతోనూ బిజీబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
శివుడు కలలోకి వచ్చి ఇలా చెప్పాడు.. ఆ భక్తుడు ఏం చేశాడో చూస్తే
శివుడు కలలోకి వచ్చి ఇలా చెప్పాడు.. ఆ భక్తుడు ఏం చేశాడో చూస్తే
ఫస్ట్ సినిమాలోనే రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. అవకాశాలు కరువయ్యాయి
ఫస్ట్ సినిమాలోనే రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. అవకాశాలు కరువయ్యాయి
మిల్లెట్స్ తో ఎలాంటి సమస్యలైన తరిమికొట్టచ్చని తెలుసా?
మిల్లెట్స్ తో ఎలాంటి సమస్యలైన తరిమికొట్టచ్చని తెలుసా?