Keerthy Suresh: కీర్తిసురేష్ ఆ మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో ఉందా..? అసలు మ్యాటర్ ఇదే

తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక కీర్తిసురేష్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ అమ్మడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది.

Keerthy Suresh: కీర్తిసురేష్ ఆ మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో ఉందా..? అసలు మ్యాటర్ ఇదే
Keerthy Suresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 14, 2024 | 8:41 PM

నేను శైలజ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ కీర్తిసురేష్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక కీర్తిసురేష్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ అమ్మడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ  కాగా కీర్తి సురేష్ వయసు ఇప్పుడు 32 ఏళ్లు. ఈ చిన్నదాని పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కడంతో ఇప్పుడు కీర్తి పెళ్లి గురించి ఆసక్తికర వార్త మరోసారి అటు కోలీవుడ్ లో.. అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఇదిగో కీర్తిసురేష్ పెళ్లి అంటూ.. అతనే కీర్తి పెళ్లాడబోయేది అంటూ.. నిత్యం రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి కీర్తి పెళ్లి గురించిన టాపిక్ వైరల్ అవుతోంది. ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో కీర్తి డేటింగ్ చేస్తుందంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌. ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీని పై కీర్తి క్లారిటీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2013లో ‘గీతాంజలి’ సినిమా ద్వారా హీరోయిన్‌గా మారింది ఈ భామ. ఆ తర్వాత కీర్తి సురేష్ తెలుగు సినిమాల్లో నటించింది. ‘కాగా మహానటి సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా అందుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది కీర్తి సురేష్. కాగా కీర్తి సురేష్ పేరు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అంటున్నారు. అయితే దీనిపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ‘ఆ వార్తలు అవాస్తవం. నేనూ, అనిరుధ్ మంచి స్నేహితులం.. అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కీర్తి సురేష్ ఇప్పుడు హిందీలో కూడా బిజీగా కానుంది. తమిళంలో ‘రివాల్వర్ రీటా’, ‘కన్నవేడి’ సినిమాల్లో నటిస్తోంది. ‘బేబీ జాన్’ అనే హిందీ చిత్రంలో వరుణ్ ధావన్‌తో నటిస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..