Viral Photo: బూరె బుగ్గలు.. అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు అబ్బాయిల ఏంజిల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్

Viral Photo: బూరె బుగ్గలు.. అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు అబ్బాయిల ఏంజిల్..
Actress
Follow us

|

Updated on: Jan 01, 2022 | 12:38 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి ఇప్పటి యంగ్ సెలబ్రెటీలకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తుంది.

పైన ఫోటోలో బూరె బుగ్గలు.. అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు అబ్బాయిల కళల రాకూమరి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ ఫాలోయింగ్ భారీగానే సొంతం చేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి..

2

పైన ఫోటోలో ఉన్న ఈ ఇద్దరు క్యూట్ చిల్డ్రన్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. నిల్చున్న అమ్మాయిని మీరేలాగో గుర్తుపట్టే ఉంటారు. తన పక్కన ఉన్న క్యూటీ కి కూడా ఇప్పుడు తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువే. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నారి ఎవరో కనిపెట్టండి.

పైన ఫోటోలో క్యూట్ లుక్స్‏తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్. పాపులర్ హీరోయిన కళ్యాణి ప్రియదర్శన్. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసింది ఈ చిన్నది. హలో సినిమా తర్వాత ‘చిత్రలహరి’ ‘రణరంగం’ చిత్రాల్లో నటించింది. శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక కళ్యాణి ప్రియదర్శన్ తమిళ్ సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ – సీనియర్ నటి లిస్సి లక్ష్మి కూతురు కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్.

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు