ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‏లో పిచ్చ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టండి!

ఇటీవల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‏లో పిచ్చ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టండి!
Celeb
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2021 | 1:06 PM

పైన ఫోటోలో ఎంతో క్యూట్‏గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో ప్రస్తుతం వరుస ఆఫర్లతో విరామం లేకుండా గడిపేస్తుంది. అందం, అభినయంతోనే కాకుండా… నవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి.

1

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఈ చిన్నారికి కేవలం టాలీవుడ్‏లోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలలోనూ ఫాలోయింగ్ మాములుగా లేదు. గుర్తుపట్టండి. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన ఈ అమ్మడు నటించింది.

Celeb 1

గుర్తుపట్టారా ? మీకోసం ఒక చిన్న క్లూ కూడా ఉందడోయ్.. ఈ చిన్నారి ఇటీవలే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వరసు ఆఫర్లతో బిజీ బిజీగా గడిపేస్తుంది.

2

పైన ఫోటోలలో ఉన్న చిన్నారి ఎవరో కాదండోయ్.. అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఇటీవల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాజల్ అగర్వాల్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‏చల్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు మీ ముందుకు కాజల్ చిన్ననాటి ఫోటోలను తీసుకువచ్చాము. ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. అలాగే నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో రాబోతున్న సినిమాలోనూ నటిస్తోంది.

ట్వీట్..

Also Read: Kajol: స్టార్ హీరోయిన్ అయితే ఇంత పొగరా ? కాజోల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు…

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

Ban Netflix: కొంపముంచిన మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్.. నెట్‏ఫ్లిక్స్ బ్యాన్ చేయాలంటూ నెట్టింట్లో రచ్చ..

Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..