AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajol: స్టార్ హీరోయిన్ అయితే ఇంత పొగరా ? కాజోల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు…

సాధారణంగా తమకు ఇష్టమైన హీరోహీరోయిన్స్ కోసం అభిమానులు ఎంత సాహసం చేయడానికైనా సిద్దమవుతుంటారు. ఇక తమ

Kajol: స్టార్ హీరోయిన్ అయితే ఇంత పొగరా ? కాజోల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు...
Kajol
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2021 | 12:34 PM

Share

సాధారణంగా తమకు ఇష్టమైన హీరోహీరోయిన్స్ కోసం అభిమానులు ఎంత సాహసం చేయడానికైనా సిద్దమవుతుంటారు. ఇక తమ అభిమాన తారల పుట్టిన రోజు వారు చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతల అభిమానిస్తున్న తమ హీరోహీరోయిన్స్ ఒక్కసారి కలిసినా చాలు అనుకుంటారు. అలాగే పలువురు సెలబ్రెటీలు సైతం తమ అభిమానులను గుర్తుంచుకుంటారు. అలాగే మరికొందరు మాత్రం అవేం పట్టనట్లు ఆటిట్యూడ్ చూపిస్తుంటారు. ఎక్కడకు వెళ్లిన స్టార్ డమ్ చూపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కాజోల్ చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు అంత పొగరు ఎందుకు ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

ఈ నెల 5న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన 47వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సెలబ్రెటీలు, సన్నిహితుల మధ్యే తన బర్త్ డే సెలబ్రెషన్స్ చేసుకుంది. అయితే కాజోల్‏ను ఎంతగానో అభిమానించే అభిమానాల సంఘాలు.. కాజోల్‏కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమె ఇంటి వద్దకు కేక్ తీసుకుని వచ్చారు. కాజోల్ బయటకు రావాలని పట్టుబట్టడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు విషయాన్ని తెలిపారు. దీంతో బయటకు వచ్చిన కాజోల్.. గేట్ దగ్గరే నిల్చుని కేక్ కట్ చేశారు. రోడ్డు మీదనే అభిమానుల్ని ఉంచేసి.. వారు తెచ్చిన కేక్ ను సింఫుల్‏గా కట్ చేశారు. అయితే కేక్ కట్ చేసిన తర్వాత కాజోల్ దానిని తినడానికి ఇష్టపడలేదు. చిన్న కేక్ ముక్కను అయినా తినాలని ఆమె అభిమానులు ఎంత కోరినా.. ఆమె ససేమిరా అన్నారు. అలా ఎంతగా బతిమిలాడుతున్న నో అంటూనే లోపలికి వెళ్లిపోయారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ అయితే మాత్రం ఇంత పొగరా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!