Hariteja: ముఖం చూపించకుండానే పాప పేరెంటో చెప్పిన హరితేజ.. ఇంతకీ ఏం పేరు పెట్టిందో తెలుసా..

బుల్లితెరపై.. అటు వెండితెరపై తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. బిగ్ బాస్ మొదటి సీజన్‏లో పాల్గోన్న తర్వాత కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

Hariteja: ముఖం చూపించకుండానే పాప పేరెంటో చెప్పిన హరితేజ.. ఇంతకీ ఏం పేరు పెట్టిందో తెలుసా..
Hariteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 26, 2021 | 10:10 AM

బుల్లితెరపై.. అటు వెండితెరపై తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. బిగ్ బాస్ మొదటి సీజన్‏లో పాల్గోన్న తర్వాత కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు బుల్లితెరపై సందడి చేసిన హరితేజ ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. అఆ, ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో తన కమెడీతో ప్రేక్షకులకు దగ్గరైంది. అటు వరుస సినిమా ఆఫర్లు అందుకుంటునే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది హరితేజ. ఇటీవల హరితేజ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫోటోలు, శ్రీమంతం వేడుకల్లో ఆమె చేసిన డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఆ తర్వాత డెలివరీ సమయంలోనే కరోనా పాజిటివ్ రావడం.. ఆ తర్వాత ఆమె పడిన కష్టాల గురించి చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత పాప ముఖం చూపించకుండా.. ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా హరితేజ తన పాప పేరును అభిమానులకు పరిచయం చేసింది. భూమిక దీపక రావ్ అనే పేరును పెట్టినట్లు వివరణ ఇచ్చారు. భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు. కానీ.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని తన బిడ్డ చెబుతున్నట్టుగా హరితేజ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ట్వీట్..

Also Read: Family Suicide: తమిళనాడులో తీవ్ర విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య

Neena Gupta: సెల్స్ గర్ల్‏గా మారిన నటి.. అసహనం వ్యక్తం చేసిన సీనియర్ నటి…. అసలు విషయం చెప్పిన నీనా గుప్తా…

A Man Brutally Murdered: అనంతపురం శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో మోది చంపిన గుర్తు తెలియని దుండగులు

ICC Tournaments: ఎంఎస్ ధోనీ నుంచి కేన్‌ విలియమ్సన్‌ వరకు.. 7 ఐసీసీ టోర్నీలలో 7 సార్లు కొత్త విజేతనే!