Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..

Dhanya Balakrishna: పేరుకు సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ...

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..
Dhanya Balakrishna

Updated on: May 16, 2021 | 2:50 PM

Dhanya Balakrishna: పేరుకు సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ ముందుగుమ్మ‌. న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది.
ఇక తాజాగా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఖాళీగా ఉన్న ధ‌న్య‌.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉన్న ధ‌న్య ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా ధ‌న్య మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌ తన క్రష్‌లని.. ఛాన్స్ దొరికితే వారితో న‌టించాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఇక ఓ సినిమాలో మద్యం తాగిన స‌న్నివేశం గురించి అభిమాని ప్రశ్నించ‌గా.. కేవ‌లం మందు తాగిన‌ట్లు చూపించారు. కానీ అది నిజం కాదు. నేను తాగింది కేవ‌లం నీళ్లు మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్న‌ది కేవ‌లం క్యారక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌కే ప‌రిమితం కాకుండా.. హీరోయిన్‌గానూ ప‌లు చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రంలో లీడ్ రోల్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

Also Read: Sonu Sood : తారాస్థాయికి సోనూ ఇమేజ్‌.. విలన్‌గా చూపించేందుకు భయపడుతున్న మేకర్స్‌! ..వీడియో

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకోసం బాలీవుడ్ అందాలభామ.. ‘హరిహర వీరమల్లు’లో రాణిగా…

Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..

Loading...
Unable to load recommendations.
Follow Us