KGF Chapter 2: ప్రశాంత్ నీల్ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.. కేజీఎఫ్ 2 ఎలివేషన్స్ వెనక 19 ఏళ్ల కుర్రాడు..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel), కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ((Yash) కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

KGF Chapter 2: ప్రశాంత్ నీల్ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.. కేజీఎఫ్ 2 ఎలివేషన్స్ వెనక 19 ఏళ్ల కుర్రాడు..
Ujwal
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 15, 2022 | 1:06 PM

KGF Chapter 2 Movie: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel), కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ((Yash) కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. యశ్ నటకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. రవిబసూర్ మ్యూజిక్.. భువన్‌ గౌడ సినిమాటోగ్రఫీ.. రామజోగయ్య శాస్త్రి పాటలు ఈ సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాయి.. కానీ… సినిమా మొత్తంలో ఎక్కడా చిన్న సన్నివేశాన్ని కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా అందంగా మలచడంలో ఓ 19 ఏళ్ల కుర్రాడి పనితనం ఉంది.. అంత పెద్ద స్టార్‌ క్యాస్ట్, అంత క్రూ ఉన్న సినిమాను అంతే అందంగా ఎడిట్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అదుర్స్ అనిపించాడు ఆ కుర్రాడు. నిండా ఇరవై ఏళ్లు లేని కుర్రాడు.. ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ఇంత అద్భుతంగా ఎడిట్ చేశాడు. రాకీభాయ్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాత.. కేజీఎఫ్ 2 స్టార్‏గా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ కుర్రాడి పేరు ఉజ్వల్ కులకర్ణి. కేవలం షార్ట్ ఫిల్మ్స్ ఎడిటర్.. ఫస్ట్ మూవీ ఏకంగా పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం.

టాలెంట్ ఉంటే.. అవకాశమే నిన్ను వెతుక్కుంటూ నిన్ను చేరుతుంది అనడానికి ఈ కుర్రాడే నిదర్శనం. షార్ట్ ఫిలిమ్స్‏కు ఎడిట్ చేసే కుర్రాడిని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పిలిచి మరీ ఈ ఆఫర్ ఇచ్చాడు. అతని మీద నమ్మకంతో భారీ బడ్జెట్ చిత్రాన్ని అతని చేతిలో పెట్టాడు.. అందుకు ఉజ్వల్ కులకర్ణి కేజీఎఫ్ 2 అద్భుతంగా మలిచాడు.. ఇంతకీ ఈ 19 ఏళ్ల కుర్రాడు ఉజ్వల్ కులకర్ణి ఎవరు.. బ్యాగ్రౌండ్ ఎంటో తెలుసుకుందామా..

ఉజ్వల్ కుల్‌కర్ణి.. వయసు 19 ఏళ్లు. గ‌తంలో షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు..ఈ క్రమంలోనే కేజీఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌కి అతను కొన్ని ఫ్యాన్‌ ఎడిట్స్‌ చేశాడు. ఇవి కాస్తా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కళ్లలో పడ్డాయి. అవి అతనికి బాగా నచ్చాయి. దీంతో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2కి ఎడిటింగ్‌ బాధ్యతలను ఉజ్వల్‌కు అప్పగించారు. వచ్చిన అవకాశాన్ని ఉజ్వల్‌ చక్కగా ఉపయోగించుకున్నాడు. హాలీవుడ్‌ రేంజ్‌లో తన పనితనాన్ని చూపించాడు. సినిమా సక్సెస్‌లో ఉజ్వల్‌ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఇంత త‌క్కువ వ‌య‌స్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిట‌ర్‌గా ప‌నిచేయ‌డం నిజంగా ఉజ్వల్‌కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు నెటిజన్లు. ఎడిటర్‏గా మంచి భవిష్యత్తు అతనికి ఉంటుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..

Simbu: ఆటో డ్రైవర్‏గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..

PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు.. 

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!