Actor Suman: లడ్డూ లడాయిలో జాయిన్ అయిన సుమన్.. టెర్రరిజం కంటే నేరం అంటూ..

తమ ట్వీట్స్‌.. కామెంట్స్‌తో తిరుమల లడ్డూ వివాదాన్ని హీటెక్కిస్తున్నారు..యాక్టర్స్‌. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, యాక్టర్‌ ప్రకాష్‌రాజ్‌ మధ్య ఇప్పటికే ట్వీట్ ఫైట్‌ నడుస్తుండగా..తాజాగా ఈ వార్‌లో చేరారు సుమన్‌, మంచు విష్ణు. లడ్డూ కల్తీ.. టెర్రరిజం కంటే పెద్దనేరమని సుమన్‌ కామెంట్స్‌ చేస్తే.. దేవుడిపై నమ్మకంతో విషం తాగినా అమృతం లాగే ఉంటుందన్నారు..మంచు విష్ణు.

Actor Suman: లడ్డూ లడాయిలో జాయిన్ అయిన సుమన్.. టెర్రరిజం కంటే నేరం అంటూ..
Actor Suman
Follow us

|

Updated on: Sep 29, 2024 | 9:51 PM

తిరుమల లడ్డూ వివాదంపై కీలక కామెంట్స్‌ చేశారు..యాక్టర్‌ సుమన్‌. లడ్డూ కల్తీ టెర్రరిజం కంటే పెద్ద నేరమన్న సుమన్..కల్తీ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ మతంలో అయినా ఇలాంటి తప్పులు జరగకూడదని..దీనిపై పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. రాజకీయం, పలుకుబడి ఉన్న వారిని కాకుండా..దేవుడి సేవలో ఉన్నవారినే దేవస్థానం బోర్డుల్లో నియమించాలన్నారు..సుమన్.

మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై ఇటీవల ప్రకాష్‌రాజ్‌తో జరిగిన సోషల్‌మీడియా ఫైట్‌పై స్పందించారు.. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు. తన అభిప్రాయాన్ని చెప్పేందుకే తాను పోస్ట్‌ పెట్టానని..అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని స్పష్టం చేశారు. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా..లడ్డూ వివాదానికి మతం రంగు లేదని చెప్పగలన్నారు..విష్ణు.

దేవుడిపై నమ్మకంతో విషం తాగినా అమృతం లాగే ఉంటుందన్నారు..మంచు విష్ణు. తిరుమల లడ్డూ అంశం సున్నితమైనది కాబట్టే..నటీనటులు ఆచితూచి స్పందిస్తున్నారన్నారు. తమ అభిప్రాయం నచ్చనివాళ్లు యాక్టర్స్‌ని సులభంగా టార్గెట్‌ చేస్తారని చెప్పారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌లో ఇటీవల పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన యాక్టర్ ప్రకాష్‌రాజ్‌..మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటనపై విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని..దీన్ని అనవసరంగా జాతీయస్థాయి అంశంగా మారుస్తున్నాని విమర్శించారు. ప్రకాష్‌రాజ్‌ పోస్ట్‌పై స్పందించిన మంచు విష్ణు.. మీ పరిధుల్లో మీరు ఉండాలంటూ ప్రకాష్‌రాజ్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఈ వివాదానికి తన తాజా కామెంట్స్‌తో ముగింపు పలికే ప్రయత్నం చేశారు..విష్ణు. మరి విష్ణు కామెంట్స్‌పై ప్రకాష్‌రాజ్‌ ఏవిధంగా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్వీట్స్, కామెంట్స్‌తో హీటెక్కుతున్న లడ్డూ వివాదం
ట్వీట్స్, కామెంట్స్‌తో హీటెక్కుతున్న లడ్డూ వివాదం
నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..!
పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..!
ఇంద్రజకు హీరోయిన్ లాంటి కూతురు.. త్వరలోనే సినిమాల్లోకి కూడా !
ఇంద్రజకు హీరోయిన్ లాంటి కూతురు.. త్వరలోనే సినిమాల్లోకి కూడా !
అజీర్తి సమస్యలకు అసలు కారణం అదే.. ముందు ఆ అలవాటు మార్చుకోండి
అజీర్తి సమస్యలకు అసలు కారణం అదే.. ముందు ఆ అలవాటు మార్చుకోండి
శ్రీలంక భారీ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెను మార్పులు
శ్రీలంక భారీ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెను మార్పులు
నల్లగా ఉన్నాయని చిన్నచూపొద్దు.. వీటి రహస్యం తెలిస్తే అస్సలొదలరు
నల్లగా ఉన్నాయని చిన్నచూపొద్దు.. వీటి రహస్యం తెలిస్తే అస్సలొదలరు
రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయం ఏంటో తెలుసా?
రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయం ఏంటో తెలుసా?
వేగంగా బరువు తగ్గాలా? వేడినీళ్లలో ఈ గింజలు కాసిన్ని వేసి తాగితే..
వేగంగా బరువు తగ్గాలా? వేడినీళ్లలో ఈ గింజలు కాసిన్ని వేసి తాగితే..
ఐశ్వర్యరాయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్..
ఐశ్వర్యరాయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్..
మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.
చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.
వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ
వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!