Ram Pothineni: పెళ్లి వార్తలపై రామ్ పోతినేని షాకింగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే ?..

ఓరీ దేవుడా ! ఆపండి !! నేను ఓ సిక్రెట్ హైస్కూల్ ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం లేదని నా సొంత కుటుంబాన్ని

Ram Pothineni: పెళ్లి వార్తలపై రామ్ పోతినేని షాకింగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే ?..
Ram Pothineni
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2022 | 4:18 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన స్కూల్ ఫ్రెండ్ తో రామ్ గతకొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాడని.. ఇటీవలే వీరి పెళ్లికి ఇరువురి పెద్దలు అంగీకరించారని.. తర్వలోనే రామ్ వివాహం కాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.. తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ ను ఖండించాడు రామ్. ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు..

“ఓరీ దేవుడా ! ఆపండి !! నేను ఓ సిక్రెట్ హైస్కూల్ ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం లేదని నా సొంత కుటుంబాన్ని, స్నేహితులకు సమాధానం చెప్పుకునేవరకు.. ఇది వెళ్లింది.. నేను నా స్కూల్ ఫ్రెండ్ ని, సీక్రెట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటాన్నాను అనే రూమర్లు ఇంటి వరకు చేరాయి. నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోవడం లేదు. నిజం చెప్పాలంటే..నేను చిన్నప్పుడు సరిగ్గా స్కూల్ కు కూడా వెళ్లేవాడిని కాదు ” అంటూ చెప్పుకొచ్చారు రామ్. ఎట్టకేలకు పెళ్లి వార్తలు రామ్ కు తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం రామ్.. డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే