AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anubhavinchu Raja: బంగార్రాజు చేతుల మీదుగా అనుభవించు రాజా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్..

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అనుభవించు రాజా. ఈ సినిమాతో ఏలాగైనా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు

Anubhavinchu Raja: బంగార్రాజు చేతుల మీదుగా అనుభవించు రాజా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్..
Raj Tarun
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2021 | 3:39 PM

Share

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అనుభవించు రాజా. ఈ సినిమాతో ఏలాగైనా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు రాజ్ తరుణ్. డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‏టైనర్‏గా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. తాజాగా కింగ్ నాగార్జున ట్రైలర్ రిలీజ్ చేశారు.

తాజాగా ట్రైలర్‏లో రాజ్ తరుణ్ పూర్వీకుల ఆస్తులను దుబారాగా ఖర్చు పెట్టే యువకుడిగా కనిపించనున్నారు. రూపాయి పాపాయిలాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దచేసుకోవాలి. కానీ ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు.. అనే డైలాగ్స్‏తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. బంగారం గాడి మనసు సినిమా హాలు లాంటిది. వారానికి ఒక సినిమా వస్తుంటుంది. పోతుంటుంది. ఏది శాశ్వతంగా ఆడదు ఇక్కడ అంటూ రాజ్ తరుణ్ అరియానాతో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు అందించారు.

ట్రైలర్..

Also Read: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా..

Chiranjeevi: రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ విషయాన్ని మర్చిపోయాయి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్..

Romantic : ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..

Liger Team with Mike Tyson photos: బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌తో సందడి చేసిన లైగర్‌ మూవీ టీం.. (ఫొటోస్)

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?