AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic : ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది.

Romantic : ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..
Romantic
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2021 | 11:37 AM

Share

Romantic : డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. నిర్మాణ భాద్యతలు దగ్గరుండి చూసుకున్నారు.. పూరి జగన్నాథ్. రెబల్ స్టార్ ప్రభాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు పలువురు స్టార్స్ రొమాంటిక్ సినిమాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై బారీ హైప్ క్రియేట్ చేశారు ఛార్మి, పూరి. ఇక ఈ సినిమాలో ఆకాశ్ తన నటనతో అదుర్స్ అనిపించాడని.. పూరి తనయుడిగా ఆకాశ్ తన మార్క్ చూపించడంటూ కామెంట్స్  వచ్చాయి. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.

100 పర్సెంట్ తెలుగు కంటెంట్‌తో దూసుకుపోతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా రొమాంటి సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయ్యింది. అక్టోబర్ 29న థియేటర్ రిలీజ్ అయిన ఈ సినిమాను ఓటీటీ లో నవంబర్ 26న స్ట్రీమింగ్ చేసేందుకు  రెడీ అయ్యింది ఆహా. ఈ మేరకు అధికార ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ రావడంతో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Venkatesh : ఈ సినిమాలో చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయన్న విక్టరీ వెంకటేష్..

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు.. ఆర్మ్డ్ పోలీస్‌లతో కట్టుదిట్టమైన భద్రత.. అసలు విషయం ఏంటంటే..

Sampoornesh Babu: “క్యాలీ ఫ్లవర్”తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..

ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..