Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా..

సినిమా తరాల జీవితాలు చాలా వరకు తెరిచినా పుస్తకాలే.. దాదాపు వారి వ్యక్తిగత విషయాలు అన్నీ అభిమానులు తెలుసుకుంటూ ఉంటారు.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 17, 2021 | 11:33 AM

సినిమా తరాల జీవితాలు చాలా వరకు తెరిచిన పుస్తకాలే.. దాదాపు వారి వ్యక్తిగత విషయాలు అన్నీ అభిమానులు తెలుసుకుంటూ ఉంటారు. ఇక తమ అభిమాన హీరోయిన్, హీరోల ఫోటోలను చాలా పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాతారల చిన్ననాటి ఫోటోలు కుప్పలు తెప్పలుగా నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ట్రెండ్ అవుతుంది. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ .. ఇప్పుడు రాజకీయ నేత. హీరోయిన్ గా దాదాపు బడా హీరోలందరి సినిమాల్లో నటించింది. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇంతకు ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ముద్దుగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు నటి, ఎమ్మెల్యే రోజా. నేడు రోజా పుట్టిన రోజు. నేటితో 49వ పడిలోకి అడుగు పెట్టారు ఎమ్మెల్యే రోజా. రోజా పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సినిమా తారలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోజా అభిమానులు ఆమె ఫొటోలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

Roja

మరిన్ని ఇక్కడ చదవండి : 

Venkatesh : ఈ సినిమాలో చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయన్న విక్టరీ వెంకటేష్..

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు.. ఆర్మ్డ్ పోలీస్‌లతో కట్టుదిట్టమైన భద్రత.. అసలు విషయం ఏంటంటే..

Sampoornesh Babu: “క్యాలీ ఫ్లవర్”తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..

బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే!
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే!
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే
యూజీసీ నెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలివే
యూజీసీ నెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలివే
హైదరాబాద్‌పై కీలక విజయం.. కట్‌చేస్తే.. ముంబైకు ఊహించని షాక్?
హైదరాబాద్‌పై కీలక విజయం.. కట్‌చేస్తే.. ముంబైకు ఊహించని షాక్?
అబ్బ ఎంత చల్లని కబురో.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..
అబ్బ ఎంత చల్లని కబురో.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..