AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: రామ-లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. భగ్గుమంటోన్న హిందువులు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రకాశ్ రాజ్ పై భగ్గుమంటున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Prakash Raj: రామ-లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. భగ్గుమంటోన్న హిందువులు
Prakash Raj
Basha Shek
|

Updated on: Apr 17, 2026 | 4:34 PM

Share

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు ఇతర విషయాలతోనూ ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అలాగే బహిరంగ కార్యక్రమాల్లోనూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ సాహిత్యోత్సవ వేదికపై ప్రకాష్ రాజ్ ప్రసంగిస్తున్నవీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. అందులో ఆయన రామాయణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వ్యంగ్యంగా విమర్శించడానికి ఆయన రామాయణాన్ని ఉదాహరణగా తీసుకోవడాన్ని చాలా మంది ఖండిస్తున్నారు.  ప్రకాశ్ రాజ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, హిందువులు ఈ నటుడిపై భగ్గుమంటున్నారు. ప్రకాశ్ రాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘హిందువులను అపహాస్యం చేయడానికి ప్రకాష్ రాజ్ రామాయణాన్ని కల్పిత కథగా అల్లి చెప్పారు. కేవలం గోమాంస వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య అగాథాన్ని సృష్టించడానికే ఈ కామెంట్స్ చేశారు. ఇకపై సినిమాల్లో అతనికి అవకాశాలు ఇవ్వకుండా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకోవాలి’ అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

“నేను ప్రకాష్ రాజ్ నుంచి ఏమీ ఆశించడం లేదు. కానీ ఆ సభలో ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారు? ఆయన అసంబద్ధమైన వ్యాఖ్యలకు చప్పట్లు కొడుతూ, ప్రోత్సహిస్తున్నారు. ఎవరూ లేచి నిరసన ఎందుకు తెలపలేదు? అక్కడ హిందువులు ఎవరూ లేరా?” అని మరో నెటిజన్ ప్రశ్నించాడు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు ప్రకాశ్ రాజ్. ఆ మధ్యన ఆయన తల్లి మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలు నిర్వహించిన తీరును చాలా మంది విమర్శించారు. మరి ఈ వివాదంపై ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రకాశ్ రాజ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లేవారు ఈ పొరపాట్లు చేయొద్దు
కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లేవారు ఈ పొరపాట్లు చేయొద్దు
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి!

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!