Prakash Raj: చండి హోమం, గుడిలో పూజలు చెయ్యడానికి రీజన్ చెప్పిన ప్రకాష్ రాజ్.. ఏమన్నారంటే..

ప్రకాష్ రాజ్ వామపక్ష భావజాలంతో గుర్తింపు పొందారు. హోమ హవనంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. తన భార్య పట్ల గౌరవంతోనే హోమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 'నేను హోమ-హవనాల్లో కూర్చోవడం ఇష్టాయిష్టాల ప్రస్తక్తి వేరే విషయం.. అయితే నేను తన భార్య విశ్వాసాన్ని నమ్మకాన్ని గౌరవించి చండీ హోమంలో కూర్చుని పూజ చేశానని.. నేను భార్యను గౌరవిస్తాను' అని స్పష్టం చేశాడు

Prakash Raj: చండి హోమం, గుడిలో పూజలు చెయ్యడానికి రీజన్ చెప్పిన ప్రకాష్ రాజ్.. ఏమన్నారంటే..
Prakash Raj
Follow us
Surya Kala

|

Updated on: Aug 08, 2023 | 2:17 PM

బుల్లి తెర నుంచి వెండి తెరపై అడుగు పెట్టి.. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడుగా ఖ్యాతిగాంచాడు. తన నటనతో పాటు ప్రకాష్ రాజ్ తన సిద్ధాంతాల మీద మాట్లాడుతూ తరచుగా వార్తల్లో నిలుస్తాడు. ఇటీవల కుటుంబ సమేతంగా కొల్లూరు వెళ్లి చండికా హోమంలో పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ ను చేసిన పనిని పలువురు విమర్శించారు. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ తొలిసారిగా మౌనం వీడారు. షిమోగాలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడాడు.

చండికా హోమంలో పాల్గొనడానికి కారణం ఏమిటంటే..

ప్రకాష్ రాజ్ వామపక్ష భావజాలంతో గుర్తింపు పొందారు. హోమ హవనంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. తన భార్య పట్ల గౌరవంతోనే హోమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ‘నేను హోమ-హవనాల్లో కూర్చోవడం ఇష్టాయిష్టాల ప్రస్తక్తి వేరే విషయం.. అయితే నేను తన భార్య విశ్వాసాన్ని నమ్మకాన్ని గౌరవించి చండీ హోమంలో కూర్చుని పూజ చేశానని.. నేను భార్యను గౌరవిస్తాను’ అని స్పష్టం చేశాడు.

నాటక రంగానికి ప్రోత్సాహం

ప్రకాష్ రాజ్ కు కళలంటే ప్రత్యేక అభిమానం. కనుక ఎప్పుడూ థియేటర్‌ ఆర్ట్స్ ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యంగా పిల్లలకు రంగస్థలంలో నటన నేర్పేందుకు ముందుకు వచ్చాం. ప్రపంచంలోని వివిధ కవులు, రచయితల రచనలను పరిచయం చేస్తూ ఒక నాటకం చేయబోతున్నాం. ప్రేక్షకులకు, నటుడికి మధ్య బంధాన్ని ఏర్పరచాలనుకున్నాం. మనిషిలో ప్రేమ ఉంది, దాన్ని పంచుకుని జీవించాలి’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ కేంద్ర ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు.. తాజాగా ఇప్పుడు మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ, సిద్ధరామయ్య ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలను విమర్శించారు.. ఇది కరెక్ట్ కాదంటూ ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘హామీ పథకాలు ప్రజాదరణ పొందాయి. ఇవి ప్రజలకు మంచిది. ఈ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించారు. దేశంలో అతని ప్రణాళికలు విఫలమయ్యాయి అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం