Acharya 1st Day Collections: బాక్సాఫీస్ వద్ద ఆచార్య ప్రభంజనం.. ఒక్కరోజే కలెక్షన్లతో దుమ్మురేపిన మెగా హీరోస్..

బాక్సాఫీస్ వద్ద ఆచార్య (Acharya) హావా కొనసాగుతుంది. ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమాక్ మిశ్రమ స్పందన లభిస్తుంది.

Acharya 1st Day Collections: బాక్సాఫీస్ వద్ద ఆచార్య ప్రభంజనం.. ఒక్కరోజే కలెక్షన్లతో దుమ్మురేపిన మెగా హీరోస్..
Acharya
Follow us

|

Updated on: Apr 30, 2022 | 4:37 PM

బాక్సాఫీస్ వద్ద ఆచార్య (Acharya) హావా కొనసాగుతుంది. ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమాక్ మిశ్రమ స్పందన లభిస్తుంది. చిరంజీవి, చరణ్ కలిసిన ఈ సినిమాపై ముందు నుంచి ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ… మెగాస్టార్.. మెగా పవర్ స్టార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, సోనూసూద్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాకు మొదటి రోజే భారీగానే వసూళ్లు రాబట్టినట్లుగా ట్రెడ్ వర్గాల అంచనా..ఇంతకీ ఫస్డ్ డే ఆచార్య కలెక్షన్స్ ఎంతో తెలుసుకుందామా.

ఆచార్య సినిమాకు విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.. మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ క్రేజ్‏తో తొలిరోజు ఆచార్యకు మంచి వసూళ్లు వచ్చినట్లుగా తెలిసిందే. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆచార్య సినిమా మొదటి రోజే దాదాపు రూ. 33 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో ఘనంగా విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల క్రితమే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నైజాం రీజియన్లో దాదాపు 355 స్క్రీన్లలో ప్రదర్శితమైన ఆచార్య.. ఏపీలో 520 స్క్రీన్స్, సీడెడ్ లో 260 స్క్రీన్స్ లలో ప్రదర్శించబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 1150 థియేటర్లలో ఈ మూవీ ప్రదర్శిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రభాస్.. పూజా హెగ్డే సినిమా రాధేశ్యామ్ సైతం మొదటి రోజే దాదాపు రూ. 35 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తొలిరోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఆచార్య వసూళ్లు పరంగా దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. ఆర్ట్ డైరెక్టర్ గా సురేష్ సెల్వరాజన్ పనిచేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..

KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..

Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.

Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‏గా..

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..