AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu & NTR: ఒకే ఫ్రేములో మహేష్.. ఎన్టీఆర్.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న

Mahesh Babu & NTR: ఒకే ఫ్రేములో మహేష్.. ఎన్టీఆర్.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Mahesh
Rajitha Chanti
| Edited By: |

Updated on: Sep 19, 2021 | 7:24 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన్ పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దీంతో ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. మొదటి నుంచి ప్రతి చిన్న అంశంలోనూ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు జక్కన్న. ఇటీవలే షూటింగ్ పూర్తై.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో ఉన్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. అటు ఆర్ఆర్ఆర్ సినిమాలోనే కాకుండా.. బుల్లితెరపై కూడా మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ ప్రముఖ ఛానల్‏లో ప్రసారమవుతున్న మీలో ఎవరో కోటీశ్వరులు షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రారంభం రోజే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు. ఇక ఆ మొదటి రోజే టీఆర్పీ రెటింగ్ రికార్డ్ సృష్టించింది. ఇక సెప్టెంబర్ 20న సోమవారం ఈ షోకు డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ షో గురించి లెటేస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ షోకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారని టాక్. ఇందుకోసం మహేష్ బాబుతో చర్చలు జరుపుతున్నారట మేకర్స్. టీఆర్పీ రేటింగ్ పెంచడానికి ఈ ఆలోచన చేస్తున్నారట నిర్వాహకులు.

Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో అద్భుతమైన ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ టాలెంటెడ్ హీరోయిన్…

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా