AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sehari Trailer: ఆకట్టుకుంటున్న సెహరి ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి (Harsh Kanumilli).. సిమ్రాన్ చౌదరి (Simran Chawdary) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సెహరి (Sehari).

Sehari Trailer: ఆకట్టుకుంటున్న సెహరి ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
Sehari
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2022 | 1:23 PM

Share

యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి (Harsh Kanumilli).. సిమ్రాన్ చౌదరి (Simran Chawdary) జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సెహరి (Sehari). ఈ సినిమాను వర్గో పిక్చర్స్ పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తుండగా.. డైరెక్టర్ జ్ఞానసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సెహరి అంటే ఏంటీ భయ్యా అనే డైలాగ్‏లో ట్రైలర్ ప్రారంభమైంది.

సెహరి అంటే సెలబ్రేషన్స్, ఆలియాను చేసుకోమంటే అక్కను తగులుకున్నావేంట్రా వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరో పార్ట్‏నర్ కోసం వెతకడం.. నిశ్చితార్థం నుంచి పారిపోవడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‏టైనర్‏గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. హ‌ర్ష్ క‌నుమిల్లి ఈ చిత్రానికి క‌థా ర‌చ‌యితగా వ్య‌వ‌హ‌రించారు. అరవింద్‌ విశ్వనాథ్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తున్నారు.

Also Read: Kiran Abbavaram: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

Radhe Shyam: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న తమిళ్ స్టార్ హీరో.. రాధేశ్యామ్ సినిమాకు పోటీగా సూర్య సినిమా..?

Venkatesh Daggubati and Rana: తండ్రి కొడుకులుగా వెంకటేష్ , రానా.. ఆ మలయాళ సినిమా రీమేక్ లో దగ్గుబాటి హీరోలు

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!