AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది.. ఈ జఫ్ఫా టీ టేస్ట్ నెక్స్ట్ లెవల్ గురూ..

బ్రహ్మానందం ప్రత్యక్షంగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే జరిగింది కర్నూలులో. జఫ్ఫా టీ స్టాల్ ని ప్రారంభించేందుకు బ్రహ్మానందం కర్నూలు రావడంతో చూసేందుకు, కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు జనం ఉత్సాహం చూపించారు.

మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది.. ఈ జఫ్ఫా టీ టేస్ట్ నెక్స్ట్ లెవల్ గురూ..
Jaffa Tea
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 18, 2024 | 6:54 PM

Share

సినిమాల్లో బ్రహ్మానందం ఉన్నాడంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ సినిమా చూసే వాళ్ళు ఎందరో. సరదాగా మూడు గంటల పాటు నవ్వుకోవచ్చు అని చాలామంది కుటుంబ సభ్యులతో సినిమాకు వెళుతుంటారు. అలాంటి జఫ్ఫా.. బ్రహ్మానందం ప్రత్యక్షంగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే జరిగింది కర్నూలులో. జఫ్ఫా టీ స్టాల్ ని ప్రారంభించేందుకు బ్రహ్మానందం కర్నూలు రావడంతో చూసేందుకు కరచాలనం చేసేందుకు మాట్లాడేందుకు జనం ఉత్సాహం చూపించారు.

కర్నూలులో సీనియర్ హస్యనటులు బ్రహ్మానందం సందడి చేశారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన జఫ్ఫా టీ షాపును బ్రహ్మానందం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ. వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు. బ్రహ్మానందం ను చూసేందుకు ఆయన అభిమానులు ఎద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజా కార్యక్రమాలు చేసి బ్రహ్మానందం వెళ్లి పోయారు.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!