AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్​లో విషాదం..ప్ర‌ముఖ యాక్షన్ డైరెక్టర్ కన్నుమూత

బాలీవుడ్​లో ప్ర‌ఖ్యాత యాక్ష‌న్ డైరెక్ట‌ర్ పర్వీజ్​ఖాన్ క‌న్నుమూశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం 'షాహిద్ తో పాటు 'అంధాధున్', 'బద్లాపూర్', 'జానీ గద్దర్', 'ఏజెంట్ వినోద్' వంటి హిట్ చిత్రాల‌కు ఈయ‌న ప‌నిచేశారు.

బాలీవుడ్​లో విషాదం..ప్ర‌ముఖ యాక్షన్ డైరెక్టర్ కన్నుమూత
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2020 | 9:06 AM

Share

Action director Parvez Khan dies : బాలీవుడ్​లో ప్ర‌ఖ్యాత యాక్ష‌న్ డైరెక్ట‌ర్ పర్వీజ్​ఖాన్ క‌న్నుమూశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ‘షాహిద్ తో పాటు ‘అంధాధున్’, ‘బద్లాపూర్’, ‘జానీ గద్దర్’, ‘ఏజెంట్ వినోద్’ వంటి హిట్ చిత్రాల‌కు ఈయ‌న ప‌నిచేశారు. కాగా ప‌ర్వీజ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్​గోపాల్ వర్మ నిర్మించిన ‘అబ్ తక్ ఛప్పన్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న‌ పర్వేజ్ ఖాన్.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. 55 ఏళ్ల ఈ యాక్షన్ డైరెక్టర్ జూలై 27 న ఛాతీ నొప్పితో రావ‌డంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ప‌రిస్థితి విషమించి క‌న్నుమూశారు.

“ఎంతో టాలెంట్ ఉన్న‌ వ్యక్తి పర్వీజ్. ‘షాహిద్’లోని ఓ కీలక యాక్షన్ సీన్ ను సింగిల్ టేక్​లో కంప్లీట్ చేశారు . ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నా” అని హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. నటుడు మనోజ్ బాజ్‌పేయి కూడా ఖాన్ మృతికి సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.

Read More : ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్.. ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు

Follow Us
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..