రెడ్ డ్రెస్‌లో దోర జామ పండులా.. పూజా క్యూట్ ఫొటోస్
Samatha
23 July 2026
అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
పూజా
ఈ చిన్నది తన నటన, క్యూట్ లుక్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన అందంతో అందిరి మనసు దోచుకుంది.
క్యూట్ లుక్స్
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేస
ుకుంది.
ఒక లైలా కోసం
తర్వాత ఏకంగా వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.
స్టార్ హీరోల సినిమాలు
ఇలా బడా హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
బడా హీరోల సరసన
కానీ ఈ బ్యూటీకి అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. వరసగా సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా హిట్
అవ్వలేదు.
అదృష్టం
దీంతో ఈ బ్యూటీకి చాలా వరకు అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఈ బ్యూటీ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
అవకాశాలు
హీరోయిన్‌గానే కాకుండా, పెద్ద పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ, తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.
స్పెషల్ సాంగ్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?