
భారతదేశం మొత్తం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. రెండు వందల ఏళ్లకు పైగా ఆంగ్లేయుల పాలనలో మగ్గిన.. అణచివేతకు గురైన భారత్.. ఆ పాలన నుంచి విముక్తి పొంది.. ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యం. ప్రస్తుతం దేశంలో ఘనంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య పండుగ సందర్భంగా మనసులో దేశభక్తిని పెంపోందించే పాటల గురించి తెలుసుకుందాం. ఈ పాటలు భావోద్వేగాలను రేకెత్తించి…ఆద్యంతం స్పూర్తిని కలిగిస్తాయి. తెలుగు, హిందీ భాషలలో ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అయిన పాటలను ఇప్పుడు మరోసారి గుర్తుచేసుకుందాం.
1. మహత్మా..
2. శంకర్ దాదా జిందాబాద్..
3. ఖడ్గం..
4. జై సినిమా..
5. మా తుజే సలామ్ – AR రెహమాన్
6. ఏ మేరే వతన్ కే లోగోన్ – లతా మంగేష్కర్
7. తేరి మిట్టి – కేసరి
8. ఏ వతన్.. రాజీ..
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?