Mahesh Babu : సూపర్ స్టార్ సినీ ప్రస్థానానికి 42 ఏళ్ళు.. వైరల్ అవుతున్న మహేష్ కామన్ డీపీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈపేరుకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన సినిమా 30 లోపే అయినా అంతులేని అభిమానులను సంపాదించుకున్నారు.

Mahesh Babu : సూపర్ స్టార్ సినీ ప్రస్థానానికి 42 ఏళ్ళు.. వైరల్ అవుతున్న మహేష్ కామన్ డీపీ..
Mahesh Babu
Follow us

|

Updated on: Nov 29, 2021 | 6:55 AM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈపేరుకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన సినిమా 30 లోపే అయిన అంతులేని అభిమానులను సంపాదించుకున్నారు.ఇక నటుడిగా చిన్నతనంలోనే కేరీర్ ను ప్రారంభించిన మహేష్ ఇప్పుడు స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. సినీ ప్రస్థానాన్ని బాలనటుడిగా ప్రారంభించిన మహేష్ ఇండస్ట్రీలోకి వచ్చి 42ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 1979లో బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన మహేష్ 42 సంవత్సరాలుగా సినీ రంగంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కామన్ డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Mahesh42ఏళ్ల గోల్డెన్ ఎరా ఆఫ్ సూపర్ స్టార్ పేరుతో మహేష్ పోస్టర్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు సతీమణి నమృత ఈ కామన్ డీపీని షేర్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అలాగే ఈ సినిమాతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అలాగే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో..

Rashmika: అందాల రష్మిక మోటివేషనల్‌ పోస్ట్‌.. భయాన్ని ఎలా జయించాలో ఎంత బాగా చెప్పిందే చూడండి..

Shivani Rajashekar: చీరకట్టులో ‘అద్భుతం’గా అందాల తార.. శివాని రాజశేఖర్‌ లేటెస్ట్‌ ఫోటోలు చూశారా.?

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!