రోడ్డు ప్రమాదానికి గురైన ‘జబర్దస్త్’ చలాకీ చంటి

జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కోదాడ మండలం కొమరబండ దగ్గర ఆయన ప్రయాణిస్తోన్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతడికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం చలాకీ చంటి హైదరాబాద్‌కు బయల్దేరాడు. కాగా పలు సినిమాల్లో నటించిన చంటి.. జబర్దస్త్ షో ద్వారా మరింత ఫేమ్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

Edited By:

Updated on: Jun 18, 2019 | 7:07 PM