Bangarraju Movie: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమైన బంగర్రాజు టీం.. రేపు మూడో సింగిల్‌ అప్డేట్‌..

అక్కినేని నాగార్జున, నాగచైతన్య తండ్రీ కొడుకులుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సొగ్గాడు మళ్లీ వచ్చాడు’ క్యాప్షన్‌. 2016లో వచ్చిన 'సొగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి ఈ సినిమాను ప్రీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది

Bangarraju Movie: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమైన బంగర్రాజు టీం.. రేపు మూడో సింగిల్‌ అప్డేట్‌..
Bangarraju
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2021 | 9:11 PM

అక్కినేని నాగార్జున, నాగచైతన్య తండ్రీ కొడుకులుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సొగ్గాడు మళ్లీ వచ్చాడు’ క్యాప్షన్‌. 2016లో వచ్చిన ‘సొగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ఈ సినిమాను ప్రీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన కల్యాణ్‌ కృష్ణే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతి శెట్టి అక్కినేని హీరోల పక్కన సందడి చేయనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అందులో భాగంగానే వరుసగా అప్డేట్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్లు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ‘బంగర్రాజు’ నుంచి మరో కీలకమైన అప్డేట్‌ మంగళవారం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా రూపొందిస్తు్న్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు సంగీతాభిమానులను బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘నాకోసం’ అనే ప్రేమగీతం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మూడో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేకర్స్‌. మంగళవారం ఉదయం 10.08 గంటలకు ఈ పాటకు సంబంధించి కీలకమైన అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘స్టే ట్యూన్డ్‌ టు ద కింగ్‌’ అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Prabhas: దీపికకు అదిరిపోయే ఆతిథ్యమిచ్చిన ప్రభాస్‌.. రుచికరమైన వంటకాలతో స్పెషల్ ట్రీట్‌..

Virata Parvam: రానా బర్త్ డే స్పెషల్ అప్డేట్.. విరాటపర్వం నుంచి ‘ది వాయిస్ ఆఫ్ రవన్నా’.. ఎప్పుడంటే..

Saakini Daakini First Look: నివేదా.. రెజీనాకు పనిష్మెంట్.. ఆకట్టుకుంటున్న శాకిని డాకిని ఫస్ట్ లుక్ పోస్టర్..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం