AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటికి నేను బాధ్యుడిని కాదు.. అజిత్ ప్రకటన

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అజిత్‌కి కోపం వచ్చింది. తన పేరును ఉపయోగించుకొని కొంత మంది మోసం చేస్తుండటం తన దృష్టికి వచ్చింది.

వాటికి నేను బాధ్యుడిని కాదు.. అజిత్ ప్రకటన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 18, 2020 | 5:35 PM

Share

Ajith legal notice: ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అజిత్‌కి కోపం వచ్చింది. తన పేరును ఉపయోగించుకొని కొంత మంది మోసం చేస్తుండటం తన దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అజిత్‌.. ఓ ప్రకటనను విడుదల చేశారు. వాటితో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన సినిమా, బిజినెస్‌ వ్యవహారాలన్నీ ఎప్పటి నుంచో మేనేజర్ సురేష్‌ చంద్ర చూసుకుంటున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. మరెవరైనా తన పేరుతో కాంటాక్ట్ అయితే వాటికి దూరంగా ఉండాలని, అందుకు తాను బాధ్యుడిని కాదని వివరించారు.

కాగా ప్రస్తుతం అజిత్‌ హెచ్‌. వినోద్ దర్శకత్వంలో ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. బోని కపూర్ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ 50 శాతం పూర్తి అయ్యింది. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. అక్టోబర్ చివర్లో గానీ, నవంబర్‌లో గానీ తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలని మూవీ యూనిట్ ఆలోచిస్తోంది. ఈ మూవీ తరువాత శివ దర్శకత్వంలో అజిత్‌ ఐదో సారి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:

10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై సర్వాత్రా ప్రశంసలు

9 ఏళ్ల క్రితం చిత్రం.. ఆర్యపై పరువు నష్టం దావా కేసు

Follow Us
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది: జబర్దస్త్ అవినాష్
బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది: జబర్దస్త్ అవినాష్
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి
రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనక రహస్యం
విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనక రహస్యం
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న..భగవద్గీతలోనే వివాహ శుభలేఖ!
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న..భగవద్గీతలోనే వివాహ శుభలేఖ!